కట్టుకున్న వాడే నరకం చూపించారంటూ ఎమోషనల్ అయిన హీరోయిన్ సంగీత..!!

టాలీవుడ్ హీరోయిన్ సంగీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫ్యామిలీ పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సంగీత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలలో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస క్యారెక్టర్లతో దూసుకుపోతోంది సంగీత పలు సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సంగీత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Singer Krish wishes her wife Sangeetha on her birthday, says God bless you  with loads & loads of happiness | Tamil Movie News - Times of India

సంగీత మాట్లాడుతూ 2009లో కోలీవుడ్ సింగర్ కృష్ణ పెళ్లి చేసుకున్నాను.. ఈ పెళ్లి తమ ఇంట్లో ఇరువురి కుటుంబ సభ్యులకు అసలు ఇష్టం లేదని దీంతో ఆమె ఇద్దరం వేరువేరుగా బతికామని.. పెళ్లయిన కొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని చాలా గొడవలు కూడా అయ్యాయని తెలియజేసింది. ఒకానొక సమయంలో అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానో అని ఏడుపు కూడా వచ్చింది.. నా భర్తకు నాకు అసలు కుదిరేది కాదు.. ఆయనకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది ఆయనకు నచ్చేది కాదు అంటూ తెలియజేసింది సంగీత. దీంతో చాలా కాలం వరకు ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి దీంతో తన భర్త తనకు నరకం కూడా చూపించారని తెలిపింది.

Sangeetha Krish Family Husband Biography Parents children's Marriage Photos

చివరికి ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టామని అలా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా పెరిగింది.. అలా మాకి ఒక పాప పుట్టేసరికి ఇక ఎలాంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నామంటూ తెలియజేసింది. గతంలో సంగీత తల్లి మీద కేసులు పెట్టిన సంగతి కూడా మనకు తెలిసిందే.. ప్రస్తుతం సంగీత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.