రోడ్లపై గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే. వెండితెర ప్రేక్షకులకు కూడా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. యాంకర్ గా మొదటిసారి తన కెరియర్ను మొదలుపెట్టి వెండితెర పైన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అందుకే అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంటుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఆమెకు హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఇక అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ […]

పెళ్లి త‌ర్వాత లైఫ్ ఎలా ఉండాలో చెప్పేసిన‌ విజ‌య్.. రౌడీ బాయ్ రియ‌ల్ లైఫ్‌లోనూ రొమాంటిక్కే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం త‌న ఆశ‌ల‌న్నీ `ఖుషి`పైనే పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విజ‌య్ దేర‌కొండ‌కు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత న‌టించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుద‌ల‌కు రెడీ అవుతోంది. సెప్టెంబ‌ర్ 1వ తేదీన తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాస‌ల్లో ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]

భర్త గుట్టు రట్టు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్..!

మొట్టమొదటిగా యాంకర్ గా పరిచయమై ఆ తరువాత బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నేహా చౌదరి. ఈమె బిగ్ బాస్ షోలో మూడు వారాలే కొనసాగింది. అయినా ప్రేక్షకుల్లో ఆదరణ బాగానే సంపాదించుకుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తను ఇంజనీర్ చదువుతున్న సమయంలో ప్రేమించి అనిల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. నేహా చౌదరి.అయితే అనిల్ జర్మనీలో జాబ్ చేయడం నేహా కూడా జర్మనీ వెళ్లిపోయింది. అక్కడ కూడా […]

గుడ్‌న్యూస్ చెప్పిన స‌మంత‌.. ఈ రోజు చాలా చాలా స్పెష‌ల్ అంటూ పోస్ట్‌!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత `ఈ రోజు నాకు చాలా చాలా స్పెష‌ల్` అంటూ ఓ గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు రెండు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది. అందులో ఒక‌టి `ఖుషి`. ఇదొర రొమాంటిక్ ఎంటర్టైన‌ర్. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించాడు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. అలాగే స‌మ‌యంతో చేస్తున్న మ‌రొక ప్రాజెక్ట్ `సిటాడెల్‌`. ఇది అవుట్ అండ్ అవుట్ […]

హీరోయిన్ల‌తో ఆ ప‌ని చేస్తే త‌ప్పేంటి.. ఆనంద్ దేవ‌ర‌కొండ బోల్డ్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ గ‌త కొద్ది రోజుల నుంచి `బేబీ` ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్ష‌కుల ముందు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. […]

ఆక‌ట్టుకుంటున్న `హాయ్ నాన్న` ఫస్ట్ గ్లింప్స్.. కానీ, చివ‌ర్లో ఈ ట్విస్ట్ ఏంటి నానీ..?

ద‌స‌రా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ప్ర‌స్తుతం త‌న 30వ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ టైటిల్ ను లాక్ చేశారు. తాజాగా ఈ […]

దిల్ రాజు- డైరెక్టర్ శంకర్ మధ్య విభేదాలు నిజమేనా..?

టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా ప్లానింగ్ ప్రకారం గా నిర్మిస్తూ ఉంటారు. తనదైన స్టైల్లో సినిమా ప్రమోషన్స్ ను చేస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైన ఇప్పటివరకు ఈ సినిమా అనుకున్నంత విధంగా జరగలేదు కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా […]

ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయావా.. లావణ్య త్రిపాఠిని దారుణంగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌!

అందాల రాక్ష‌సి మూవీతో అంద‌రి మ‌న‌సులో దోచేసిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి త్వ‌ర‌లోనే మెగా కోడ‌లు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడు ఏళ్ల నుంచి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో సీక్రెట్ గా ప్రేమాయ‌ణం న‌డిపించిన లావ‌ణ్య‌.. ఇప్పుడు ప్రియ సుఖుడితో ఏడ‌డుగులు వేయ‌బోతోంది. గ‌త నెల‌లో వీరిద్ద‌రి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. ఈ ఏడాది చివ‌ర్లో వ‌రుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ త‌మ త‌మ‌ […]

`స‌లార్‌`ని సెప్టెంబర్ 28న‌ రిలీజ్ చేయ‌డం వెన‌క ఇంత క‌థ ఉందా.. ప్ర‌శాంత్ మామ నువ్వు కేక అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా స‌లార్ రాబోతోంది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమా టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ […]