రోడ్లపై గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తున్న అనసూయ..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే. వెండితెర ప్రేక్షకులకు కూడా ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. యాంకర్ గా మొదటిసారి తన కెరియర్ను మొదలుపెట్టి వెండితెర పైన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అందుకే అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంటుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఆమెకు హీరోయిన్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. ఇక అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ తో అదిరిపోయే ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ.

1 వ్యక్తి, మేఘం, రోడ్డు చిత్రం కావచ్చు

తాజాగా పొట్టి నిక్కర్లో షార్ట్ టాప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే కాకుండా నడిరోడ్డు మీద మధ్యలో నిలబడి పలు రకాల గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది అనసూయ. అనసూయ మాత్రమే కాకుండా చుట్టూ లోకేషన్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు అభిమానులు విపరీతమైన క్రేజీని అందుకునేలా చేస్తోంది. అనసూయ ఎప్పుడు తన ఫోటోలను మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.

1 వ్యక్తి చిత్రం కావచ్చు

ఈ ఏడాదిలో బికినీ ట్రీట్ తో పాటు అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ను కూడా అభిమానులతో పంచుకుంది అనసూయ.అనసూయ గ్లామర్ ని చూసిన వారంతా పొగిడేవారు కంటే విమర్శించే వారి ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ఎవరు ఎలా విమర్శించిన కూడా అనసూయ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం అనసూయ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది మొదటి భాగంలో అనసూయ కీలకమైన పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)