ఫ్రెంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ శ్రీ‌లీల టెంప్టింగ్ పోజులు.. ఈ తెగింపు దానికోస‌మేనా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్క‌డ చూసినా శ్రీలీల హవానే నడుస్తోంది. యంగ్ హీరోలే కాదు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా శ్రీలీల వైపే మొగ్గు చూపుతున్నారు. అంత‌లా ఈ కన్నడ సోయగం మాయ చేసేసింది. రష్మిక, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లకు ద‌క్కాల్సిన అవకాశాలు కూడా శ్రీ‌లీలే సొంతం చేసుకుంటుంది అంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం శ్రీ‌లీల ఏకంగా ఎనిమిది చిత్రాల్లో భాగం అయింది. ఇలా ఉంటే శ్రీలీల తాజా ఫోటోషూట్ నెట్టింట దుమారం రేపుతోంది. స్లీవ్ లెస స్కిన్ టైట్ అవుట్ ఫిట్ లో అందంగా ముస్తాబైన శ్రీ‌లీల‌.. ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలను చూపిస్తూ సూప‌ర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

క‌సి క‌ళ్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో మంట పెట్టేసింది. శ్రీ‌లీల లేటెస్ట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. స్కిన్ షో విష‌యంలో ఇటీవ‌ల శ్రీ‌లీల కూడా కాస్త తెగింపు చూపిస్తోంది. అందుకు కార‌ణం సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ను పెంచుకునేందుకే అని అంటున్నారు. మోస్ట్ పాపుల‌ర్ సోష‌ల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ లో మిగిలిన హీరోయిన్ల‌తో పోలిస్తే శ్రీ‌లీల బాగా వెన‌క‌బ‌డి ఉంది. అందుకే త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటో షూట్ల‌తో ఫాలోవ‌ర్స్ ను పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)