బాక్సాఫీస్ వద్ద బేబీ మూవీ బీభత్సం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలను పోషించారు. హర్ట్ టచ్చింగ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కు దగ్గర పోలికలతో యూత్ కు కనెక్ట్ అయ్యే కథతో వచ్చిన బేబీ తొలి ఆట నుంచే హిట్ టాక్ […]
Tag: hilight
చిరంజీవితో నైనా యాంకర్ రష్మీ ఫేట్ మారేనా..?
తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించింది.కానీ ఏ సినిమా కూడా ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రష్మీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. ఇప్పుడు తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ […]
బుల్లి గౌనులో పైన కింద చూపిస్తూ బాలయ్య భామ అరాచకం.. వేరే పనేమి లేదా పాప..?!
క్రిష్ తెరకెక్కించిన కంచె మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర ఇలా పలు సినిమాలు చేసినా ప్రగ్యాకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. కెరీర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో ప్రగ్యాకు బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ`లో అవకాశం దక్కింది. ఈ సినిమాతో ఆమె కెరీర్ టర్న్ అవుతుందని అనుకున్నా.. […]
`బేబీ` ఫేమ్ విరాజ్ అశ్విన్ బ్యాక్గ్రౌండ్ తెలుసా.. గిన్నిస్ రికార్డు కూడా కొల్లగొట్టాడు!
బేబీ.. గత శుక్రవారం విడుదలైన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు. విరాజ్ అశ్విన్ సెకండ్ హీరోగా చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ […]
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సమంత.. ఆ కోరిక తీర్చుకోవడం కోసం అమెరికా ప్రయాణం క్యాన్సిల్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సమంత కూడా ఆల్మోస్ట్ ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేసేసింది. మయోసైటిస్ కారణంగా ఆమె అమెరికా వెళ్లబోతోంది. అక్కడ చికిత్స తీసుకోబోతోందని వార్తలు వచ్చాయి. ఇందుకోసమే సమంత తన చేతిలో ఉన్న ఖుషి మరియు సిటాడెల్ ప్రాజెక్ట్ లను త్వరత్వరగా కంప్లీట్ చేసింది. విజయ్ దేవరకొండకు జోడీగా చేసిన ఖుషి సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో […]
హాఫ్ సెంచరీ చేసేసిన వరలక్ష్మి.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు వేస్టేనా..?
సీనియర్ స్టార్ శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కోలీవుడ్ లో పలు హిట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ పడటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. అయినా కూడా వరలక్ష్మి వెనకడుగు వేయలేదు. నటనపై ఉన్న మక్కువతో లేడీ విలన్ రోల్స్ చేయడం స్టార్ట్ చేసి.. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ అయింది. తన ముందు స్టార్ హీరోయిన్లు కూడా వెస్టే […]
పవన్ తో గడిపిన ఆ 5 నిమిషాలు మర్చిపోలేను.. `బ్రో` బ్యూటీ బోల్డ్ కామెంట్స్!
మరో పది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో` ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్ సూపర్ హిట్ `వినోదత సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో మూవీ జూలై […]
విడాకులు తీసుకోబోతున్న కలర్స్ స్వాతి.. ఇదే ప్రూఫ్..!
మొదట బుల్లితెర నుంచి యాంకర్ గా ప్రేక్షకులను అలరించి వెండితెర పైన అలరించింది హీరోయిన్ కలర్ స్వాతి. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషలలో కూడా నటించి మెప్పించిన ఈమె మొదటిసారి ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రంలో వెంకటేష్ మరదలు పాత్రలు నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ వెంటనే అష్టా చమ్మ ,కార్తికేయ ,స్వామి రారా వంటి తదితర చిత్రాలలో నటించింది. దీంతో యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కలర్ స్వాతి. తాజాగా కలర్స్ […]
నయం కాని వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా..!!
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. 1982 జులై 18న జార్ఖండ్లో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 41 సంవత్సరాలు. ఈమె పుట్టిన ఐదేళ్ల వయసు అప్పుడే నయం కానీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కు ఆస్తమా ఉన్నట్లు సమాచారం. ఆ వ్యాధితో బాధపడుతున్న ఈమె చాలా సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు […]









