బుల్లి గౌనులో పైన కింద చూపిస్తూ బాల‌య్య భామ అరాచ‌కం.. వేరే ప‌నేమి లేదా పాప‌..?!

క్రిష్ తెర‌కెక్కించిన కంచె మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర ఇలా ప‌లు సినిమాలు చేసినా ప్ర‌గ్యాకు స‌రైన గుర్తింపు మాత్రం ద‌క్క‌లేదు.

కెరీర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్న త‌రుణంలో ప్ర‌గ్యాకు బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అఖండ‌`లో అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమాతో ఆమె కెరీర్ ట‌ర్న్ అవుతుంద‌ని అనుకున్నా.. అలా జార‌గ‌లేదు. అఖండ విడుద‌లై రెండేళ్లు అవుతున్నా ప్ర‌గ్యాకు మ‌రో ఆఫ‌ర్ ద‌క్క‌లేదు. దీంతో సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది.

త‌న అంద‌చందాల‌తో నెట్టింట నిత్యం పెను దుమారం రేపుతుంటుంది. చాలీ చాలని దుస్తుల్లో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా మ‌రోసారి గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. బుల్లి గౌనులో పైన ఎద సోయ‌గాలు, కింద థండ‌ర్ థైస్ ను చూపిస్తూ అరాచ‌కం సృష్టించింది. ప్ర‌గ్యా తాజా ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలు కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రు హాట్‌, ఫైర్ అంటుంటే.. మ‌రికొంద‌రు వేరే ప‌నేమి లేదా పాప అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)