మ‌హేష్ బ్యూటీ సీక్రెట్ లీక్‌.. రోజూ బ్రేక్‌ఫాస్ట్ లో ఆ రెండు ఉండాల్సిందే అట‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అందం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అందానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ ఆయ‌న‌. బాలీవుడ్ తార‌లు కూడా మ‌హేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు. యాభైకి చేరువ‌వుతున్నా చెక్కు చెద‌ర‌ని య‌వ్వ‌నంతో తోటి న‌టీన‌టుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే ఉంటాడు. మ‌హేష్ బాబు టీనేజీ వైబ్స్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు అంటే దాని వెన‌క ఆయ‌న క‌ష్టం ఎంతో ఉంది. వర్కౌట్స్ అనేవి ప్రతీ హీరోకి కామన్ గా […]

పొలిటికల్ పై ఎన్టీఆర్ అలా.. అభిమానులు ఇలా..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గతంలో కంటే భారీగా పెరిగిపోయింది..RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ఇతర భాషలలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు, తను మాట్లాడే మాటలు కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడ ఆ భాషలో మాట్లాడుతూ అభిమానులను మెప్పిస్తూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కుటుంబానికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఎన్టీఆర్ […]

రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష.. కారణం ఏమిటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు రాజశేఖర్ ఆయన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక వీరి కూతుర్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. తాజాగా రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష పడినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరువు నష్టం కేసులు సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులకు నాంపల్లి కోర్టు […]

సినిమాలకు బ్రేక్ చెప్పిన మెగా మేనల్లుడు.. షాక్ లో ఫ్యాన్స్..!!

తేజ్ ,పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ఈ సినిమా తమిళ వర్షన్ నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరంతేజ్ పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు..ఇంతకు ఆ […]

సినీ ఇండస్ట్రీకి అందుకే దూరమయ్యా.. అబ్బాస్ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో అబ్బాస్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ప్రేమదేశం సినిమాలో అతను అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు గా కూడా పేరు సంపాదించారు. రజనీకాంత్ కమలహాసన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు కూడా నటించిన ఈయన ఎందుకో సినీ ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. తాజాగా న్యూజిలాండ్లో ఈ హీరో స్థిరపడ్డట్టు తెలుస్తోంది. కుటుంబాన్ని పోషించలేక ఒకానొక సమయంలో టాక్సీ డ్రైవర్ గా పెట్రోల్ […]

మరో బ్లాక్ బస్టర్ హిట్ విజయ్ ఆంటోని.. హత్య ట్రైలర్..!!

తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా పలు చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తూ ఉన్నారు. ఎక్కువగా కంటెంట్ బేస్డ్ ఉన్న పాత్రలోనే ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. రీసెంట్గా బిచ్చగాడు-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు తాజాగా హత్య అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాలాజీ కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో […]

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఆగిపోయిన సినిమాలు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరో గా జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉన్నారు.. తాత ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్..సింహాద్రి సినిమా సమయానికి అభిమానుల విషయంలో ఏకంగా చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనం నుంచే స్టార్ డం అందుకున్నాడు. అప్పట్లో ఆది సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో చెప్పనవసరం లేదు. మొన్నటికి మొన్న […]

ఈ ఫోటోలో క్యూట్ గా క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌!

పైన ఫోటోలో చీర క‌ట్టుకుని రెండు పిల‌క‌లు వేసుకుని క్యూట్ గా క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? సౌత్ లోనే ఆమె స్టార్ హీరోయిన్‌. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఉంది. గుర్తు ప‌ట్టారా..? లేదా..? ఆమె గురించి ఇంకా చెప్పాలంటే డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్ అయింది. […]

మద్యానికి బానిసై కెరీయర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్ ,డేటింగ్ పెళ్లి విడాకులు వంటివి ఎ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా విడాకుల వ్యవహారం మరింత ఎక్కువగా మారుతున్నాయని చెప్పవచ్చు. కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగా కొన్ని కారణాల చేత వెనుకబడుతున్నారు. మరి కొంతమంది డ్రింక్ డ్రగ్స్ వంటి వాటికి ఆడెట్టు అయ్యి కెరియర్ ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మనీషా […]