ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారి బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో అమితాబచ్చన్,కమలహాసన్ దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడం చేత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా […]
Tag: hilight
వార్ -2 లో ఎన్టీఆర్ పాత్ర హైలెట్గా నిలిచేనా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్లోకి వార్-2 చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో విలన్ గా నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్నేహితులుగా ఉంటారట. ఆ తర్వాత శత్రువులుగా మారుతారని తెలుస్తోంది. ఈ సినిమాని కృష్ణార్జునల పాత్రలను రెఫరెన్స్ తీసుకొని కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా ఎన్టీఆర్ ను అర్జునుడి పాత్రను పోలి ఉండేలా […]
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కుర్రకారులకు తన అందాలతో ఆకట్టుకుంది హీరోయిన్ తాప్సి.. మొదట ఝుమ్మంది నాదం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది కానీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. కానీ గత రెండేళ్ల నుంచి ఆమె సరైన సక్సెస్ అయితే అందుకోలేక పోతోంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా విభిన్నమైన […]
దేవర సినిమా కోసం జాన్వీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
దివంగత హీరోయిన్ శ్రీదేవి టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఈమె గారాల పట్టి జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినా సరైన సక్సెస్ ను అందుకోలేకపోతోంది కానీ అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. నార్త్ తో పోలిస్తే రెమ్యూనరేషన్ పరంగా సౌత్ లోనే బాగా అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ […]
క్లిన్ కారా కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న రామ్ చరణ్ పెద్ద కూతురు.. వైరల్ గా మారిన క్రేజీ పిక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే తమ ముద్దుల కూతురుకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం బేబీ తో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా క్లిన్ కారాకు సంబంధించి ఓ […]
అవకాశాల కోసం ఏకంగా అలాంటి పని చేస్తున్న బన్నీ హీరోయిన్..!!
ఏ సినీ ఇండస్ట్రీలో నైన ఆఫర్లు వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి.. లేకపోతే మళ్లీ అవకాశాలు కనుమరుగవుతాయి.. అందుచేతనే చాలామంది హీరోయిన్స్ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అస్సలు వదలకుండా కెరీర్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ఆలోచించకుండా నటిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ కు నటించాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశాలు రాక అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు బన్నీ […]
ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సలారే కాదు ఆ మూవీ కూడా రెండు పార్టులే అట..!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే మరో గుడ్న్యూస్ బయటకు వచ్చింది. సలార్ మాత్రమే కాదు.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` కూడా రెండు […]
ఎన్టీఆర్ ను చూసైనా నేర్చుకో.. మహేష్ బాబుపై నెటిజన్లు మండిపాటు!?
సూపర్ స్టార్ మహేష్ బాబుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం మహేష్ బాబు `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా ఎంపిక అయింది. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఈ మూవీని తప్పుకుంది. దాంతో `హిట్ 2` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనాక్షి చైదరిని తీసుకున్నారు. అయితే ఈ సినిమాను […]
లో దుస్తులు లేకుండా బ్లాక్ దుస్తుల్లో అందాల విందు చేస్తున్న అనసూయ..!!
యాంకర్ గా ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. నటిగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ఆడియోస్ దగ్గరైన ఈ ముద్దుగుమ్మ బుల్లితెర పైన అందాల ఆరబోతతో ఎప్పుడు హాట్ టాపిక్ ఆ మారుతూనే ఉంటుంది. దీంతో నెమ్మదిగా అవకాశాలను కూడా అందుకోవడం జరుగుతోంది అనసూయ. అనసూయ కి వచ్చిన క్రేజ్ మరెవరికి రాలేదని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది […]









