టాలీవుడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. 2016లో తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన లారిస్సా బోనేసి… తో తేజ్ ప్రేమలో పడ్డారని గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. అయితే తన ప్రేమను కూడా ఆమెకు తెలియజేశాడని వార్తలు వినిపించాయి. 2021 లో సాయి ధరంతేజ్ బర్తడే రోజున ఈమె నేను ప్రేమలో ఉన్నానంటూ ట్విట్ చేయడం జరిగింది.. గత ఏడాది పుట్టినరోజున తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ టు […]
Tag: hilight
విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్.. పెళ్లికి ముందే ప్రియుడు చుక్కలు చూపించాడా..?
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి తమ ప్రేమను ఎక్కువ కాలం దాచలేకపోయారు. ఈ ఏడాది ఆరంభం నుంచి విజయ్ వర్మ, తమన్నా మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇటీవల తమన్నా విజయ్ వర్మ ప్రేమలో […]
వైలెన్స్ తో షేక్ చేస్తున్న కెప్టెన్ మిల్లర్ టీజర్..!!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎప్పుడు కూడా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు.. ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. గతంలో కూడా ఎన్నో భారత స్వతంత్ర వీరుల గురించి తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ […]
కారు డ్రైవ్ చేస్తూ క్యూట్గా నవ్వుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గెస్ చేస్తే మీరు జీనియస్.. అంతే!
పైన ఫోటోలో బుల్లి నిక్కర్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తూ క్యూట్ గా నవ్వుతున్న కుర్రాడు ఎవరో గెస్ చేశారా..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో అతనొకడు. అతనికి లేడీ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉంది. మలయాళ స్టార్ అయినప్పటికీ.. టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఇంకా గుర్తుకురాలేదా..? మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ అండీ బాబు. సెకండ్ షో అనే సినిమా ద్వారా దుల్కర్ […]
ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చెయ్యను.. స్టార్ డైరెక్టర్ కు శ్రీలీల స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినిపిస్తోంది. వచ్చిన రెండేళ్లలోనే ఈ ముద్దుగుమ్మ తన కనుసైగలతో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల శ్రీలీల ఓ పాన్ ఇండియా […]
కే జి ఎఫ్-2 రికార్డ్ ను బీట్ చేసిన బేబీ చిత్రం..!!
గత కొద్దిరోజులు క్రితం విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ సంపాదించింది.. ఇప్పుడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ఆడియస్స్ సైతం ఫిదా అయ్యేలా చేసింది. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభించింది.. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వైష్ణవి చైతన్య కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో […]
`బ్రో` మూవీకి ముందు అనుకున్న టైటిల్ ఇదా.. త్రివిక్రమ్ ఎందుకు చెడగొట్టాడు?
బ్రో.. ఫైనల్ గా నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మెగా మల్టీస్టారర్కు సుముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్ హిట్ వినోదత సిత్తకు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో సినిమా నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. అలాంటి వీడియోలు ప్రత్యక్షమవడంతో ఫ్యాన్స్కి షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. 2013లో ప్రభాస్ ఫేస్బుక్లో అధికారిక ఖాతాను ఓపెన్ చేశాడు. తన సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తో పాటు ఫేస్బుక్ లోనూ ప్రభాస్ పంచుకుంటాడు. ఫేస్బుక్ లో ఆయనకు ఏకంగా 24 మిలయన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. `మనుషులు దురదృష్టవంతులు` అనే క్యాప్షన్తో […]
ఏం జరిగినా నాకు ఏదో ఒక గుణపాఠం..ఎమోషనల్ ట్వీట్ చేసిన రాజ
RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. పాన్ ఇండియానే కాకుండా హాలీవుడ్ మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు రాజమౌళి.. తెలుగు సినీ పరిశ్రమలొ ఇప్పటివరకు ఫ్లాప్ మూవీ ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందారు. ఈయన తెరకెక్కించిన చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎప్పటికప్పుడు ఒక ట్రెండును సెట్ చేస్తూ ఉంటాయి. సినిమాలతో తనకున్న […]









