టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. సీనియర్ జూనియర్ తో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.ఏ హీరోతో అవకాశం వచ్చిన సరే చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ముందుకు వెళుతోంది. ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే పలు రకాల సినిమాలలో సిస్టర్ రోల్స్ లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఏ హీరోకి రానంత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. […]
Tag: hilight
మళ్లీ అదే తప్పు చేస్తున్న రష్మిక.. డేంజర్లో కెరియర్..!!
టాలీవుడ్ లో కన్నడ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను సైతం అందుకుంది. తనకు వచ్చిన పాత్రలలో పూర్తిగా న్యాయం చేస్తూ టాలీవుడ్ లో టాప్ త్రీ హీరోయిన్ లిస్టులో కూడా చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ. సీతారామం వంటి చిత్రంలో కూడా ఒక విభిన్నమైన క్యారెక్టర్లలో నటించి మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో […]
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా..?
తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. పవన్ నటించిన బ్రో సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటించారు.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా హీరోయిన్స్ గా కేతిగా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏవిధంగా అభిమానులను మెప్పించింది తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి […]
పవన్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ వేసిన నటుడు నాజర్..!!
ఇటీవల తమిళ సినిమా పరిశ్రమలో తమిళ సినిమాలలో టెక్నీషియన్స్ నటీనటులు మాత్రమే ఉండాలని ఈ చిత్రాలు తమిళనాడులో మాత్రమే చిత్రీకరణ జరుపుకోవాలని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తమిళ పరిశ్రమలో ఇతర భాషల వాళ్లకు పనిచేసే అవకాశం కల్పిస్తేనే ఆ ఇండస్ట్రీ ఎదిగే అవకాశం ఉంటుంది కానీ ఇలా నిబంధనలు పెట్టుకుంటే.. బాహుబలి, […]
బికినీ అందాలతో హల్చల్ చేస్తున్న జాను బ్యూటీ.. మరి ఇంతలానా..?
జాను సినిమా ఎంతటి పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గౌరీజి కిషన్ ఈ మధ్యకాలంలో గ్లామర్ ఫోటోలతో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఈమె బికినీ అందాలతో కుర్రకారుల మైండ్ బ్లాక్ చేసేలా కనిపిస్తోంది. వేకేషన్ లో భాగంగా గౌరీ ఇలా హాట్ ట్రీట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు తెగ […]
పూనకాలు తెప్పిస్తున్న `భోళా శంకర్` ట్రైలర్.. మెగా ఫ్యాన్స్కి మాస్ జాతరే!
వల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ […]
`బేబీ` దెబ్బకు చిత్తైన `అర్జున్ రెడ్డి` రికార్డులు.. పెద్ద కొండను చిన్న కొండ మించిపోయాడు!
బేబీ.. రీసెంట్ బ్లాక్ బస్టర్ ఇది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇందులో హీరోగా నటించాడు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తే.. వైష్ణవి చైతన్య కీలక పాత్రను పోషించాడు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా జూలై 14న విడుదలై పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో బేబీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. కేవలం రూ. 8 కోట్ల టార్గెట్ […]
సూపర్ స్టార్ తో న్యాచురల్ స్టార్.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన నాని!
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలె `దసరా` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల రేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని `హాయ్ నాన్న` అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ కాగా.. శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తోంది. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో నాని ఒక పాపకు తండ్రి పాత్రను […]
టాప్ టు బాటమ్ చూపిస్తూ కియారా టెంప్టింగ్ షో.. పెళ్లి తర్వాత కూడా ఇంత హాట్గానా?!
బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాదే ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది. వీరి వివామం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా కియారా కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అలాగే స్కిన్ షో విషయంలోనూ ఎలాంటి మొహమాటం లేకుండా హద్దులు దాటేస్తోంది. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో మంట పెట్టేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. పింక్ […]









