బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాదే ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది. వీరి వివామం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా కియారా కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అలాగే స్కిన్ షో విషయంలోనూ ఎలాంటి మొహమాటం లేకుండా హద్దులు దాటేస్తోంది.
తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో మంట పెట్టేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. పింక్ కలర్ ట్రెండీ దుస్తుల్లో టాప్ టు బాటమ్ చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. ఉప్పొంగే ఎద అందాలు, నాజూకు నడము సొగసులతో పాటు థండర్ థైస్ తో ఆగమాగం చేసేసింది.
కియారా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న కియారా అద్వానీ తెలుగులో చాలా కాలం తర్వాత `గేమ్ ఛేంజర్` మూవీకి సైన్ చేసింది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram