ఇండస్ట్రీని ఏలుతున్న తెలుగు అమ్మాయిలు.. ఇప్పుడు వీళ్లదే హవా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిల హవా బాగానే కొనసాగుతోంది.. సరికొత్త సినిమాల కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోల చిత్రాలలో కూడా అవకాశాలు రాబట్టుకోలేకపోయినా చిన్న చిన్న సినిమాలకు పెద్ద ఆప్షన్ గా మారిపోతున్నారు. అంతేకాకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగమ్మాయిలదే ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. గతంలో తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేవారు..1990 లో చాలామంది హీరోయిన్స్ […]

సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వారసురాలుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది జాన్వీ కపూర్.. కానీ అక్కడ అవకాశాలు అందుకున్న సరైన సక్సెస్ కాలేకపోతోంది. ఎన్టీఆర్ తో దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఈ సినిమా తర్వాత తమిళంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో బవాల్ సక్సెస్ […]

భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గాడ్ ఫాదర్, […]

మొదటిసారి ఆగడు మూవీ పై స్పందించిన శ్రీనువైట్ల..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వం వహించారు… వాస్తవానికి మహేష్ కు పోకిరి తర్వాత అంతటి బ్లాక్ బాస్టర్ సినిమా దూకుడు మాత్రమే ఇచ్చిందని చెప్పవచ్చు. మహేష్ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో దూకుడు సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్టునే అందుకుంది. ఇక దూకుడు తర్వాత వెంటనే […]

ఐశ్వ‌ర్యరాయ్ పెళ్లి చీర ఖ‌రీదు ఎంతో తెలిస్తే గుండె ఆగినంత ప‌న‌వుతుంది!

1994లో మిస్ వ‌ర‌ల్డ్ టైటిల్ ను గెలుచుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ ఐశ్వర్య రాయ్.. 16 ఏళ్ల‌కే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది. `ఇరువర్` అనే త‌మిళ చిత్రంతో కెరీర్ స్టార్ చేసింది. ఆ త‌ర్వాత‌ అనేక విజ‌య‌వంత‌మైన‌ సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్ లో అగ్ర‌తార‌గా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది. అనేక అవార్డుల‌ను అందుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను 2007లో వివాహం […]

`నువ్వేకావాలి` హీరోయిన్ రిచా గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

రిచా పల్లోడ్.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రిచా.. 2000 సంవ‌త్స‌రంలో త‌రుణ్ హీరోగా తెర‌కెక్కిన బ్లాక్ బస్ట‌ర్ మూవీ `నువ్వే కావాలి`తో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే పెద్ద హిట్ ను ఖాతాలో వేసుకుని అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత రిచాకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిచా అనేక చిత్రాలు […]

పెద్ద రిస్క్ చేస్తున్న చిరంజీవి.. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్నా లాభం ఉండ‌దు గురూ!?

మెగాస్టార్ చిరంజీవి త‌ర్వ‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతో త‌మ‌న్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఈ సినిమా ముస్తాబ‌వుతోంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో […]

చొక్కా బొత్తాలు విప్పి ర‌చ్చ రేపిన ల‌క్కీ ర‌త్తాలు.. గిల‌గిలా కొట్టుకుంటున్న కుర్రాళ్లు!

లక్ష్మీ రాయ్.. ఈ అందాల భామ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొన్నేళ్లు రాయ్ ల‌క్ష్మీగా పేరు మార్చుకుంది. కర్ణాటకలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ.. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనేక యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓ త‌మిళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. `కాంచనమాల కేబుల్ టి.వి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత తెలుగులో నీకు నాకు, అధినాయకుడు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించినా.. […]

రజనీకాంత్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

కోలీవుడ్లో సూపర్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు రజనీకాంత్.. సామాన్య కండక్టర్గా నుండి హీరోగా అంచలంచెలుగా ఎదిగి చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించారు.. వేలాదిమంది అభిమానులను సంపాదించు కున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. తెలుగు, హిందీ ,మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు. జపాన్లో విపరీతమైన క్రేజీ సంపాదించిన రజనీకాంత్ ప్రస్తుత వయసు 72 […]