లక్ష్మీ రాయ్.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నేళ్లు రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. కర్ణాటకలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనేక యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓ తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. `కాంచనమాల కేబుల్ టి.వి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో నీకు నాకు, అధినాయకుడు తదితర చిత్రాల్లో నటించినా.. సక్సెస్ కాలేకపోయింది.
అయితే చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నం. 150లో `రత్తాలు రత్తాలు` అంటూ సాగే స్పెషల్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. అయినా కూడా ఇక్కడ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. టాలీవుడ్ లో ఆఫర్లు లేకపోయినా.. తమిళ, మలయాళ భాషల్లో మాత్రం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం మళయాళంలో ఓ మూవీ చేస్తోంది.
ఇదంతా పక్కన పెడితే.. లక్ష్మీ రాయ్ తాజా ఫోటోషూట్ నెట్టింట దుమారం రేపుతోంది. స్కిన్ షోలో ఎలాంటి హద్దులు పెట్టుకోని మన లక్కీ రత్తాలు.. తాజాగా చొక్కా బొత్తాలు విప్పి రచ్చ రేపింది. బిగుతైన ఎద సోయగాలను బ్రో చాటు నుంచి చూపిస్తే సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. మత్తెక్కించే ఆమె చూపులు మరింత హైలెట్ అయ్యాయి. రాయ్ లక్ష్మి తాజా ఫోటోలు చూసి కుర్రాళ్లు గిలగిలా కొట్టేసుకుంటున్నారు. అంతలా రత్తాలు టెంప్ట్ చేస్తోంది.
View this post on Instagram