Tag Archives: Mollywood

`మాన్‌స్టర్‌` అంటున్న మంచు లక్ష్మి..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా మంచి న‌టిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి.. త్వ‌ర‌లోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది కూడా సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్‌స్టర్‌`. వైశాఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మంచు ల‌క్ష్మి ఓ

Read more

ఆశ‌ల‌న్నీ దానిపైనే పెట్టుకున్న రాశి..అదృష్టం వ‌రించేనా?

మ‌నం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన అందాల భామ రాశి ఖ‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న రాశి.. మాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఆ మ‌ధ్య మోహన్ లాల్ న‌టించిన విలన్ చిత్రంతో మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన రాశి.. ఇప్పుడు `బ్రహ్మం` అనే చిత్రంలో న‌టిస్తోంది. రవి. కె. చంద్రన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ

Read more

ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీ లో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు అయిన రమేష్ వలియశాల ఆత్మహత్య చేసుకున్నాడు. 22 ఏళ్ళ కు పైగా అనుభవం ఉన్నాయి సీనియర్ నటుడు ఈ రోజు అనగా శనివారం సెప్టెంబర్ 11 న ఉదయం తిరువనంతపురం లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతని మరణ వార్త తో మాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక్క సారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విన్న నటీ

Read more