టాలీవుడ్ యంగ్ హీరోకి త‌ల్లిగా న‌టించ‌బోతున్న త్రిష‌.. ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా?

సుధీర్గ కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుంద‌రి త్రిష ఒక‌టి. మ‌ధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియ‌న్ సెల్వ‌న్‌`తో మ‌ళ్లీ ఈ బ్యూటీ సూప‌ర్ ఫామ్ లోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిష‌కు సంబంధించి ఫ్యాన్స్ ను క‌ల‌వ‌రపెట్టే షాకింగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]

ఈ క్యూట్‌ పాప ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన స్టార్ హీరోయిన్!

పైన ఫోటోలో క్యూట్ గా క‌నిపిస్తున్న పాప ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుడులు రేపిన స్టార్ హీరోయిన్ ఆమె. ఎక్కువగా త‌మిళ చిత్రాల్లో న‌టించానా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె సుప‌రిచిత‌మే. మ‌ర్చిపోలేని రూపం ఆమెది. ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌తిభ ఆమె సొంతం. ఆమె కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు.. కిక్‌బాక్సర్ మ‌రియు మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన అందాల సివంగి. ఇప్ప‌టికైనా ఆమె ఎవ‌రో గెస్ చేశారా.. […]

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వివాదంపై పూనమ్ ట్వీట్ వైరల్..!!

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పలు రకాల వివాదాలకు దారితీస్తోంది. ఈ సినిమా మిక్స్డ్రిటాకును సొంతం చేసుకోవడమే కాకుండా బ్రో సినిమా కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి .గత రెండు రోజుల క్రితం వైసీపీ నేత అంబాటి రాంబాబు బ్రో సినిమాల తన పాత్రను చూపించడం పై పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. దీంతో నిన్నటి రోజున పవన్ పెళ్లిళ్ల చుట్టూ […]

పైట లేకుండా భారీ ప‌రువాల‌తో ప‌రేషాన్ చేస్తున్న సారా.. ఇది అరాచ‌కం కాదు అంత‌కు మించి!!

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ కిడ్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ బ్యూటీగా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఈ అమ్మ‌డి చేతిలో ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో మూడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా.. `ఏ వతన్ మేరే వతన్` […]

ఇర‌వై నిమిషాల‌కే రూ. 4 కోట్లా.. శృతి హాస‌న్ మామూల్ది కాదురా బాబు!?

టాలీవుడ్ లో గ‌త కొంత కాలం నుంచి బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న అందాల భామ శృతి హాస‌న్‌.. ప్ర‌స్తుతం తెలుగులో న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా `హాయ్ నాన్న‌` అనే సినిమాలో న‌టిస్తోంది. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే నాని కూతురుగా ఇందులో కియారా ఖన్నా అనే చిన్నారి న‌టిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై […]

భర్త పై అంత ప్రేమ ఉన్న విజయశాంతి విడిపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయశాంతి గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.1980 కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. విజయశాంతి కెరీర్లో కర్తవ్యం ,ప్రతిఘటన సినిమాలు ఇమే కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ సినిమా కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. […]

దండ‌యాత్ర‌కి రెడీ అవుతున్న శ్రీ‌లీల.. వ‌చ్చే ఆరు నెల‌లు ఫ్యాన్స్ కి పూన‌కాలే!

టాలీవుడ్ లో యంగ్ సెన్సేష‌న్ గా మారిన శ్రీ‌లీల బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర‌కి రెడీ అవుతోంది. వ‌చ్చే ఆరు నెల‌ల్లో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాల‌తో ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించ‌బోతోంది. ఆగ‌స్టులో ఈ బ్యూటీ `ఆది కేశవ‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్టు 18న విడుద‌ల కాబోతోంది. అలాగే సెప్టెంబ‌ర్ 18న `స్కంద‌` రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్ట‌ర్ […]

ఈ స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు సైతం భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తమ పేర్లు సినిమాల సక్సెస్ కోసం మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అభిమానులకు కనెక్ట్ అయ్యేలా తమ పేర్లను మార్చుకొని మంచి విజయాలను అందుకున్న నటీనటులు ఉన్నారు. అలా సౌత్ టు నార్త్ రెండు చోట్ల చాలామంది యాక్టర్స్ పేర్లు మార్చుకున్న వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సౌత్ స్టార్ టాలీవుడ్ ని దశాబ్దాలుగా […]

ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా పటాని అందాలు..!!

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మొదటి చిత్రంతోనే అందచందాలతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. గ్లామర్ వోలకబోయడంలో ఈ హీరోయిన్ ముందు మిగతా హీరోయిన్లు దిగదుడిపే అని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలలో ఎగసిపడుతున్న దిశా ఎద అందాలను చూసి కుర్రకారులు నిద్ర లేకుండా చేస్తుంది […]