టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరుపొందిన జీడీ చక్రవర్తి ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా నటిస్తున్నారు. తాజాగా తన నటించిన దయ అనే ఒక వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ తో జెడి చక్రవర్తి మరొకసారి సక్సెస్ను తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జెడి చక్రవర్తి తన భార్య గురించి గతంలో పలు రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా తన భార్య విషయం […]
Tag: hilight
సిల్క్ స్మిత ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో పని చేసిందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. ఈమె అందం గ్లామర్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇమే తన కళ్ళతోనే ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉండేది. తెలుగు సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా పాపులారిటీ సంపాదించిన ఈమె తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమెకు […]
ఆ హీరోతో డేటింగ్ చేశానంటు సంచలన వ్యాఖ్యలు చేసిన రాశి ఖన్నా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది రాశి ఖన్నా.. ఈ మధ్యనే వరుసగా ప్లాప్ లు అవ్వడంతో టాలీవుడ్ లో ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు.. దీంతో బాలీవుడ్ కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ కొన్ని రకాల వెబ్ సిరీస్ వలన నటిస్తోంది. తెలుగులో ఈమె చివరిగా నటించిన థాంక్యూ, పక్క కమర్షియల్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈమె ఫోకస్ మొత్తం తమిళ్ బాలీవుడ్ పైన పెట్టినట్టుగా తెలుస్తోంది. తాజగా […]
బరితెగించేసిన శ్రియా.. నడిరోడ్డుపై కాలు పైకెత్తి ఏంటా పనులు!?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మల్లో జాబితాలో శ్రియా ఒకటి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసింది. ఇప్పటికీ అడపా తడపా చిత్రాలతో కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలు దూరంగా ఉంటూ వస్తున్న శ్రియా.. స్కిన్ షో విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైనా సరే శ్రియా ఎక్స్పోజింగ్ లో అస్సలు […]
టాలీవుడ్ లోకి మళ్లీ వస్తున్న `చిరుత` పిల్ల.. ఆ యంగ్ హీరో మూవీతో రీఎంట్రీ!?
నేహా శర్మ.. ఈ ముద్దుగమ్మ గుర్తుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ `చిరుత`తోనే నేమా శర్మ కూడా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతో అందరినీ ఆకట్టుకుంది. డబ్బు ఉన్న పొగరుబోతు హీరోయిన్ గా అదరగొట్టింది. ఆ తర్వాత కుర్రాడు అనే మూవీ మెరిసింది. అంతే ఇక ఇక్కడ కనిపించలేదు. బాలీవుడ్ కు మకాం మార్చి.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే దాదాపు దశాబ్దన్నర తర్వాత చిరుత […]
బిజినెస్ మేన్ చిత్రం తో సత్తా చూపిస్తున్న మహేష్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం బిజినెస్ మాన్.. డైరెక్టర్ పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ చిత్రం అప్పట్లోనే ఒక ట్రెండు ని సెట్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మళ్లీ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమైనారు చిత్ర బృందం. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తారీఖున ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం […]
చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్రహీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్దరు హీరోలు అనేక సార్లు పోటీ పడ్డాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య నందమూరి వర్సెస్ మెగా అన్నట్లు వార్స్ నడుస్తుంటాయి. అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాలయ్య అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కప్పుడు మాత్రం చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి […]
4వ రోజు దారుణంగా పడిపోయిన `బ్రో` కలెక్షన్స్.. రూ. 100 కోట్ల టార్గెట్ కు వచ్చిందెంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వినోయద సిత్తంకు రీమేక్ గా సుమద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినాకూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపింది. కానీ, వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాక బాగా […]
శ్రీదేవి తర్వాత అంత అందగత్తె కియారానే అట.. డైరెక్టర్ ట్వీట్పై నెటిజన్లు సెటైర్లు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో కియారా అద్వానీ ఒకటి. తక్కువ సమయంలోనే నార్త్ లో స్టార్డమ్ ను దక్కించుకుని.. కెరీర్ పరంగా దూసుకుపోతోంది. కియారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో `గేమ్ ఛేంజర్` మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కియారా నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. […]









