సిల్క్ స్మిత ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో పని చేసిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన హాట్ బ్యూటీ సిల్క్ స్మిత. ఈమె అందం గ్లామర్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇమే తన కళ్ళతోనే ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉండేది. తెలుగు సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా పాపులారిటీ సంపాదించిన ఈమె తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది.

Silk Smitha:ऐसे शुरू हुई सिल्क स्मिता की असली 'डर्टी पिक्चर', यहां पढ़िए 10  अनसुनी कहानियां - Silk Smitha Death Anniversary Know Some Unknown Facts  About Actress - Entertainment News: Amar Ujala

ఈమెకు చిన్న వయసులోనే సినిమాలను నటించాలని కోరిక ఉండడంతో మద్రాస్ కు వెళ్లి అక్కడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 1979లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె ఎన్నో చిత్రాలలో నటించింది ఎక్కువగా శృంగార పాత్రలోనే నటించింది. ముఖ్యంగా” బావలు సయ్య” అనే పాట ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన సిల్క్ స్మిత ఎన్నో చిత్రాలలో నటించింది. దాదాపుగా తన కెరీర్ లోనే 180కు పైగా చిత్రాలు నటించిన ఇమే రెండు మూడు చిత్రాలలో తన పాత్రకు మంచి పాపులారిటీ లభించింది.

స్టార్ హీరోల సినిమాలలో సిల్క్ స్మిత నటించడం కోసం కొంతమంది హీరోలు కూడా తమ డేట్ల ను పోస్ట్ పోన్ చేసుకునేవారట. కానీ సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో రూమర్స్ ఎఫైర్స్ వినిపించాయి.. కానీ ఏ రోజు కూడా వాటి గురించి ఈమె స్పందించలేదట. కాని చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడిపి 1996 సెప్టెంబర్ 23న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.. సిల్క్ స్మిత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తనకు తెలిసిన వాళ్ల ద్వారా చెన్నైకి వచ్చిన ఈమె అక్కడ కొంతమంది పిల్లలు పని చేసిందట.. అందులో అప్పట్లో హీరోయిన్ గా పేరు పొందిన (అపర్ణ )ఇంట్లో కూడా పనిమనిషిగా చేసిందట. వాళ్ళ ఇంట్లో ఇల్లు తురవడం అంట్లు తోమడం ముగ్గులు వేయడం వంటివి చేసేదట. అలా నెమ్మదిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి డాన్స్ తో అవకాశాలు అందుకొని స్టార్ హీరోల చిత్రాలు స్పెషల్ సాంగ్లలో నటించింది.