తన భార్య విషం ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన జెడి చక్రవర్తి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరుపొందిన జీడీ చక్రవర్తి ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో విలన్ గా నటిస్తున్నారు. తాజాగా తన నటించిన దయ అనే ఒక వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ తో జెడి చక్రవర్తి మరొకసారి సక్సెస్ను తన ఖాతాలో వేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జెడి చక్రవర్తి తన భార్య గురించి గతంలో పలు రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా తన భార్య విషయం పెట్టి చంపాలనుకుంది అనే వార్తలు కూడా వినిపించాయి.

Is JD Chakravarthi Married?

ఈ విషయంపై జేడీ చక్రవర్తి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య విషయం పెట్టిందని చెప్పకపోయినా కొంతమంది థమ్ నైల్స్ రాయడం జరిగింది.. ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.. వివాదం అనేది దృష్టిని మరణిస్తుందని కూడా తెలియజేశారు.. కేవలం నేను హార్లిక్స్ వల్లే ఇలా తయారయ్యాను బూస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేదంతో జెడి చక్రవర్తి తెలియజేశారు. ఇలాంటి క్రైమ్ సీన్స్ ఎన్నో చూశాను అంటూ తెలియజేశారు. నాలుగు కాలాల క్రితం జరిగిన దానిని ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అంటూ జే.డి చక్రవర్తి కామెంట్లు చేశారు.

తాను ఒకసారి పెళ్లికొడుకు గెటప్పులో ఉండి షూటింగ్లో పాల్గొంటే పెళ్లి అయిపోయినట్టే అంటూ రాసుకుంటారు ఏ గెటప్ లో ఉంటే అప్పుడు ఆ గెటప్ లోనే ఫోటో దిగుతామని జెడి చక్రవర్తి తెలియజేశారు. తనకు ఎవరో ఒకరు స్లో పాయిజన్ ఇచ్చారని తెలియజేశారు.. అయితే తన భార్య నాకు స్లో పాయిజన్ ఇచ్చారని నేను ఎప్పుడూ కూడా చెప్పలేదని తెలిపారు. ద్రోహం దగ్గరుండే వాళ్ళు మాత్రమే చేయగలరని తెలిపారు.. కేవలం డాక్టర్ నాగార్జున గారి వల్లే నేను కోలుకోవడం సాధ్యమైంది అని తెలిపారు.