ఎద అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా పటాని అందాలు..!!

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మొదటి చిత్రంతోనే అందచందాలతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. గ్లామర్ వోలకబోయడంలో ఈ హీరోయిన్ ముందు మిగతా హీరోయిన్లు దిగదుడిపే అని చెప్పవచ్చు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలలో ఎగసిపడుతున్న దిశా ఎద అందాలను చూసి కుర్రకారులు నిద్ర లేకుండా చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Disha Patani stuns as showstopper for Dolly J at ICW in a silver sequin outfit | Fashion Trends - Hindustan Times

మొత్తానికి తన అందంతో దిశాపటాని అద్భుతం చేస్తోంది. మర్చిపోలేనటువంటి ట్రీట్ తో ఆకట్టుకుంటోంది. అక్కడ ఇమెను చూసిన డైరెక్టర్లు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. దిశ హాట్ హాట్ అందాలతో ఫుల్ మిల్స్ పెట్టేసిందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Disha Patani casts a spell as she dazzles the runway in a glitzy silver lehenga, stealing hearts as the showstopper for Dolly J at FDCI ICW 2023 2023 : Bollywood News - Bollywood Hungamaమోడల్గా తన కెరియర్ను

ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా ధోని సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగులో అయితే ఆఫర్లు రాలేకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.

ICW 2023: Why Disha Patani, Kiara Advani, Sobhita Dhulipala's showstopping looks were similar - India Today

తమిళంలో సూర్య నటిస్తున్న కంగువ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. మొత్తానికి దిశాపటాని అటు సోషల్ మీడియాలో అందచందాలతో పాటు పలు సినీ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. దిశా పటాన్ని సిల్వర్ కలర్ దుస్తులను తన అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.