ఆ హీరోతో డేటింగ్ చేశానంటు సంచలన వ్యాఖ్యలు చేసిన రాశి ఖన్నా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది రాశి ఖన్నా.. ఈ మధ్యనే వరుసగా ప్లాప్ లు అవ్వడంతో టాలీవుడ్ లో ఏ ఒక్క సినిమాలో కూడా అవకాశం రాలేదు.. దీంతో బాలీవుడ్ కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ కొన్ని రకాల వెబ్ సిరీస్ వలన నటిస్తోంది. తెలుగులో ఈమె చివరిగా నటించిన థాంక్యూ, పక్క కమర్షియల్ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈమె ఫోకస్ మొత్తం తమిళ్ బాలీవుడ్ పైన పెట్టినట్టుగా తెలుస్తోంది.

Rashi Khanna South Indian Actress Poster Matte Finish Paper Print 12 X 18  Inch (Multicolor) D-35790 : Amazon.in: घर और किचन

తాజగా రాశి ఖన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. తాను డేటింగ్ వల్ల వెయిట్ లాస్ అయ్యానని బ్రేకప్ వల్ల తాను భారీగా వెయిట్ పెరిగానని తెలియజేసింది. అయితే ఈ రెండిటికీ కూడా వేరే కారణం ఉందంటూ తెలియజేసింది. వీటితోపాటు తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేసింది. రాశి ఖన్నా మాట్లాడుతూ.. గతంలో ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని అతనితో బ్రేకప్ అవ్వడంతో కాస్త డిప్రెషన్ కి లోనయ్యానని.. అంతేకాకుండా తనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండడంతో విపరీతంగా బరువు పెరగాలని తెలియజేసింది.

Why Raj & D.K. told Raashi Khanna to get Hindi lessons

ఎన్ని వర్క్ అవుట్ చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేదు దీంతో తన జిమ్ కూర్చుని కూడా మార్చానని అయినా కూడా బరువు తగ్గలేదని తెలిపింది రాశి ఖన్నా. బరువు పెరగడం వల్ల సినిమాల మీద తన ప్రభావం చాలా పడిందని అంతేకాకుండా ఫైనల్ గా తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికారని అతనితో డేటింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత వెయిట్ లాస్ అయ్యానని అనుకున్నంత విధంగా తనని తాను మార్చుకున్నాను అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.. బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేయడం వల్ల తాను వెయిట్ లాస్ అయ్యానని తెలిపింది.