Tag Archives: Boyfriend

విశాఖలో మైనర్ బాలికల రచ్చ.. ప్రియుడి కోసం ఇద్దరు అమ్మాయిల కొట్లాట!

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఒక్కోసారి ఈ అంశం ఎక్కడివరకు వెళ్లేదంటే, ఆ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించిన కారణంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు చాలా మందికి ఎదురయ్యింది. కాగా తాజాగా ఇలాంటిదే ఓ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖలోని అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనకాపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు

Read more

అత‌డే నా ప్రియుడు..ఓపెన్‌గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాస‌న్‌. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. మ‌రోవైపు శాంతాను హజ‌రికాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌.. మొద‌టి సారి త‌న ల‌వ్ మ్యాట‌ర్‌ గురించి ఓపెన్‌గా అన్ని విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె

Read more

సమంత జీవితం మాదిరే రకుల్.. జీవితం అంటున్న వేణు స్వామి..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్య కాలంలోనే తన బాయ్ ఫ్రెండ్ కూడా పరిచయం చేసింది. ఇక ఈమె పై వేణుస్వామి కొన్ని షాకింగ్ కామెంట్ చేశాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీతిసింగ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలియజేశారు. ఒకవేళ వివాహం జరిగిన విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్న తో ప్రేమలో ఉన్నట్లుగా రకుల్ ఈ

Read more

ఆ హీరోయిన్ కు ప్రియుడు దొరికాడట.. ఎవరో తెలుసా?

సోనమ్ బజ్వా  ఆటాడుకుందాం రా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాతో ఆమె అనుకున్న విధంగా గుర్తింపుని అందుకోలేకపోయింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై తమిళం, పంజాబీ సినిమాలో వరుస సినిమాల్లో నటించింది. అయితే టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే అప్పట్లో ఈమెకు

Read more

ప్ర‌మాదంలో ప్రియుడు మృతి..ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ఏంటో ఈ ప్రేమ ఎవ‌రికీ అర్థం కాదు. ఎవ‌రినీ ప్ర‌శాంతంగా ఉంచ‌దు. సాధార‌ణంగా కుటుంబ స‌భ్యులు త‌మ ప్రేమ‌ను ఒప్పుకోకుంటే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప్రేమ జంట‌ల‌ను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఇరు కుటుంబ స‌భ్యులు పెళ్లికి గ్రీన్

Read more