హద్దులు దాటేసి సరసలాడుతున్న స్టార్ హీరోయిన్..!!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించింది. స్టార్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లుగా కొనసాగుతోంది తమన్నా. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్గా భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే తమిళ స్టార్ హీరో రజనీకాంత్ కు జోడిగా జైలర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నది. ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ లోకి ఇచ్చిన ఈ అమ్మడు […]

ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కండీషన్లు పెట్టిన కత్రీనా కైఫ్?

అదేంటి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కి పెళ్లి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు కండిషన్స్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కత్రీనా కైఫ్ కండీషన్లు పెట్టి మరీ వివాహం ఆడిందని బాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. తనకంటే చిన్నవాడిని పెళ్ళి చేసుకున్న కత్రీనా విక్కీ విషయంలో చాలా పార్టిక్యూలర్ గా వుంటున్నాడని వినికిడి. వీరి ప్రేమ.. పెళ్ళి బాలీవుడ్ లో అప్పట్లో పెద్ద […]

హీరోయిన్ సదా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట హీరో నితిన్ తో కలిసి జయం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని సదా చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయని చెప్పవచ్చు. మొదటి చిత్రంతోనే తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక […]

విశాఖలో మైనర్ బాలికల రచ్చ.. ప్రియుడి కోసం ఇద్దరు అమ్మాయిల కొట్లాట!

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఒక్కోసారి ఈ అంశం ఎక్కడివరకు వెళ్లేదంటే, ఆ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించిన కారణంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు చాలా మందికి ఎదురయ్యింది. కాగా తాజాగా ఇలాంటిదే ఓ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖలోని అనకాపల్లి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనకాపల్లి పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు […]

అత‌డే నా ప్రియుడు..ఓపెన్‌గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది శ్రుతి హాస‌న్‌. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్న ఈ భామ‌.. మ‌రోవైపు శాంతాను హజ‌రికాతో ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్‌గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌.. మొద‌టి సారి త‌న ల‌వ్ మ్యాట‌ర్‌ గురించి ఓపెన్‌గా అన్ని విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె […]

సమంత జీవితం మాదిరే రకుల్.. జీవితం అంటున్న వేణు స్వామి..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్య కాలంలోనే తన బాయ్ ఫ్రెండ్ కూడా పరిచయం చేసింది. ఇక ఈమె పై వేణుస్వామి కొన్ని షాకింగ్ కామెంట్ చేశాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీతిసింగ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలియజేశారు. ఒకవేళ వివాహం జరిగిన విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్న తో ప్రేమలో ఉన్నట్లుగా రకుల్ ఈ […]

ఆ హీరోయిన్ కు ప్రియుడు దొరికాడట.. ఎవరో తెలుసా?

సోనమ్ బజ్వా  ఆటాడుకుందాం రా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాతో ఆమె అనుకున్న విధంగా గుర్తింపుని అందుకోలేకపోయింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై తమిళం, పంజాబీ సినిమాలో వరుస సినిమాల్లో నటించింది. అయితే టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే అప్పట్లో ఈమెకు […]

ప్ర‌మాదంలో ప్రియుడు మృతి..ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!

ఏంటో ఈ ప్రేమ ఎవ‌రికీ అర్థం కాదు. ఎవ‌రినీ ప్ర‌శాంతంగా ఉంచ‌దు. సాధార‌ణంగా కుటుంబ స‌భ్యులు త‌మ ప్రేమ‌ను ఒప్పుకోకుంటే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ప్రేమ జంట‌ల‌ను చూశాము. కానీ, ఇంట్లో ఒప్పుకున్నాక కూడా ఓ ప్రేమ జంట ఈ లోకాన్ని విడిచింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఇరు కుటుంబ స‌భ్యులు పెళ్లికి గ్రీన్ […]