బాయ్ ఫ్రెండ్ తో అలాంటి పని చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. పెళ్లికి ముందే హనీ మూనా..?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలు తమ పర్సనల్ విషయాలను కూడా ఎలా ఓపెన్ గా పబ్లిక్ గా బయటపెట్టేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ రొమాంటిక్ ఫోటోలు కూడా బయటకి లీక్ చేసేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ బాగా వైరల్ అవుతున్నాయి .

కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తెలుగు ఇండస్ట్రీలో విలన్ షేడ్స్ లో పాత్రలో కనిపించి బాగా మెప్పించింది. రీసెంట్ గానే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్ధం చేసుకుంది త్వరలోనే ఏడు అడుగులతో ఒక్కటి కాబోతున్న ఈ జంట పెళ్లికి ముందే మంచిగా హనీమూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ తన బాయ్ ఫ్రెండ్ నికోలైయ్ సచ్ దేవ్ తో రొమాంటిక్ డిన్నర్ డేట్ ను ప్లాన్ చేసుకుంది.

థాయిలాండ్ లో వీళ్ళు హ్యాపీగా తిరుగుతున్న పిక్చర్స్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసుకుంది. ఈ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొందరు పెళ్ళికి ముందే హనీమూన్ కంప్లీట్ చేసుకుంటున్నారా..? అంటూ చీప్ గా వల్గర్ గా కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మీ జంట చూడముచ్చటగా ఉంది అంటూ విషెస్ అందిస్తున్నారు. ప్రజెంట్ వరలక్ష్మి శరత్ కుమార్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్..!!