జాక్ పాట్ ఆఫర్ అందుకున్న టిల్లు స్క్వేర్ డైరెక్టర్.. మరో హిట్ పక్క పో..రాసిపెట్టుకోండి..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టిల్లు స్క్వేర్ మూవీ డైరెక్టర్ రామ్ మాలిక్ పేరే మారుమ్రోగిపోతుంది. గతంలో డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే . దానికి డబల్ రేంజ్ లో హిట్ అయింది . టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే దిశగా దూసుకుపోతుంది . అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా రీసెంట్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మొదటి రోజు ఏకంగా 27.8 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డులు నెలకొల్పింది. అంతేకాదు ఒక స్టార్ ఒక పాన్ ఇండియా హీరో రికార్డ్ సినిమా ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి క్రమంలోనే ట్ల్లు స్క్వేర్ సినిమా డైరెక్టర్ రామ్ మాలిక నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

అందుకున్న సమాచారం ప్రకారం సందీప్ కిషన్ తో రామ్ మాలిక్ ఓ అద్భుతమైన వెబ్ సిరీస్ ను తెరకెక్కించారట . త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుందట. ఇది మొత్తం ఓ రియల్ స్టోరీ అని కచ్చితంగా నేటి యువతను ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది అంటూ తెలుస్తుంది . దీంతో రామ్ మాలిక్ ఖాతాలో మరో హిట్ పక్కా అంటున్నారు అభిమానులు.. చూద్దాం మరి రామ్ తన టాలెంట్ ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడో..??