జూనియర్ ఎన్టీఆర్ ఇంత రొమాంటిక్ ఫెలోనా ..? భార్యను కూల్ చేయడానికి అలా చేస్తాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి . మరి ముఖ్యంగా స్టార్ హీరోస్ తమ భార్యలను ఎలా చూసుకుంటారు..? కూల్ చేయడానికి ఏం చేస్తారు? వాళ్ళ బర్త్డ డే టైమ్స్ లో ఎలా బిహేవ్ చేస్తారు..? వాళ్ళని ముద్దుగా ఎలా పిలుచుకుంటారు..? అనే వార్తలు బాగా బాగా వింటున్నాం .

రీసెంట్గా సోషల్ మీడియాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ లైఫ్ ను ఎక్కువగా సోషల్ మీడియాలో పెట్టడు . తన పర్సనల్ లైఫ్ ను పర్సనల్ గానే చూసుకుంటాడు కానీ .. అప్పుడప్పుడు కొన్ని విషయాలు బయటపడిపోతూ ఉంటాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రనితిని ముద్దుగా ఏమని పిలుస్తాడు అనే వార్త ట్రెండ్ అవుతుంది.

మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం తారక్ ..లక్ష్మీ ప్రణీతిని ముద్దుగా అమ్ములు అంటూ పిలుచుకుంటూ ఉంటాడట . అలా పిలిస్తే లక్ష్మీ ప్రణతికి కూడా చాలా చాలా ఇష్టమట . అంతేకాదు ఇది స్వయాన ఆయనే లక్ష్మీ ప్రణతికి పెట్టిన పేరుగా భావిస్తూ ఉంటారట . అంతేకాదు ఎన్టీఆర్ తల్లి కూడా అమ్ములు అంటూ తన కోడల్ని ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తూ ఉంటుందట . అంతేకాదు లక్ష్మీ ప్రణతికి ఏది కావాలి అన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ కాదు కూడదు అని చెప్పకుండా ఆమె అడిగింది తీసిస్తాడట.. ఎక్కడికి వెళ్లాలి అన్న కూడా తీసుకెళ్తాడట . ప్రజెంట్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా వార్ 2 కూడా సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు..!!