పవన్ కళ్యాణ్ సినిమాలో పాట రాసినందుకు అలాంటి పనిష్మెంట్ ఇచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఇన్నాళ్లకు బయటపెట్టిన రామ జోగయ్య శాస్త్రి..!!

ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. ప్రజెంట్ పొలిటికల్ హీట్ కూడా ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. దీనిపై ఇప్పటికే పొలిటికల్ వార్ టూ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా ఇలా విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు .

కాగా పవన్ సినిమాలు చాలా హిట్టయ్యాయి చాలా ఫ్లాప్ అయ్యాయి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకొని ఫ్లాప్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా పంజా . తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపించారు . కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది . ఈ సినిమాలో “వేయి రా చెయ్యి వెయ్ రా” సాంగ్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. చాలామంది అమ్మాయిలకి కూడా ఈ పాట బాగా ఎక్కేసింది . స్పైసి స్పైసి లిరిక్స్ తో అదిరిపోయేలా రాశాడు రామ జోగయ్య శాస్త్రి .

రామ జోగయ్య శాస్త్రి లెజెండ్రీ రచయిత లేడీస్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని తన గురువుగా భావిస్తుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఆయన సినిమాలలో ఆయన రాసే పాటలల్లో మాత్రం ఇలాంటి మాస్ పదాలు వాడితే ఒప్పుకోరు . అయితే పంజా సినిమాలో ఆ సాంగ్ రాసినందుకు రామ జోగయ్య శాస్త్రి ఇంటికి పిలిపించి మరి వార్నింగ్ ఇచ్చారట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు .

ఈ విషయాన్ని రామ జోగయ్య శాస్త్రి గారే వివరించారు . “నా గురువు సిరివెన్నెల నన్ను పిలిచి మందలించారు .. తనని ఆయన రాముడు అని పిలుస్తారట ..రాముడు ఈ పాట ఎందుకు రాసావు అని ఆయన ముఖాన్నే అడిగేసారు అని ఓ ఇంటర్వ్యూలో రామ జోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చారు”.. అంతేకాదు ఆయనకు సరదాగా పనిష్మెంట్ కూడా ఇచ్చారట .న్