ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తెలుగు హీరోకి వార్నింగ్ ఇచ్చిందా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. అసలు క్రేజేలేని కృతిశెట్టి ఆ యంగ్ హీరోయిన్ ఎందుకు టాలీవుడ్ హీరోకి వార్నింగ్ ఇచ్చింది అనే విషయాలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి .
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది కృతి శెట్టి . ఆ తర్వాత నటించిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆకట్టుకున్నాయి . అయితే కృతి శెట్టి ప్రజెంట్ కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది . రీసెంట్గా ఓ టాలీవుడ్ హీరో ఆమెకు ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇచ్చారట . ఏకంగా రెండు కోట్ల చెక్కు కూడా రాయిచ్చారట .
కానీ ఆమె ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . అంతేకాదు ఐదు కోట్లు ఇచ్చిన సరే ఆ ఆఫర్ ను ఓకే చేయను అంటూ ముఖానే చెప్పేసిందట . పలువురు పెద్దమనుషుల దగ్గర తెలిసిన వారి దగ్గర ఆ హీరోయిన్ ఒప్పించడానికి బలవంతం చేసిన తెలుగు హీరోకు స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చిందట . ఎంత డబ్బు ఇచ్చినా కొన్ని కొన్ని సార్లు నచ్చిన పని చేయను అంటూ నిర్మొహమాటం లేకుండా ఘాటు గాని సమాధానం చెప్పిందట . ప్రజెంట్ టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. కృతి శెట్టి హెడ్ వెయిట్ ని కొంతమంది మెచ్చుకుంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం బూతులు తిడుతున్నారు..!!