బికినీలో దర్శనమిచ్చిన మంచు లక్ష్మి.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్కిన్ షో చేస్తున్న అందాల ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ బ్యూటీలే కాదు పెళ్ళి అయిపోయి .. పిల్లలున్న అందాల బ్యూటీస్ తమ అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో మంచు అమ్మాయి లక్ష్మి బికినీ ఫొటోస్ వైరల్ గా మారాయి .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మంచు మోహన్ బాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ మంచు లక్ష్మి ఎలా తన క్రేజీ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మీ రీసెంట్గా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చింది. ఈ టు పీస్ బికినీ లో లక్ష్మీ ఫొటోస్ వైరల్ గా మారాయి .

అంతేకాదు ఛాన్స్ దొరికితే మంచు ఫ్యామిలీని ఆడేసుకునే నెటిజన్స్ ఈ ఫొటోస్ ని ట్రోల్ చేస్తున్నారు .అంతేకాదు ఈ ఫొటోస్ చూసి కొందరు జనాలు హీరోయిన్ కి సైతం హీట్ పుట్టించేస్తున్నావ్ మంచు లక్ష్మి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి బికినీతో ఉన్న ఈ వీడియో తో పాటు ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి..!!