పైట లేకుండా భారీ ప‌రువాల‌తో ప‌రేషాన్ చేస్తున్న సారా.. ఇది అరాచ‌కం కాదు అంత‌కు మించి!!

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ కిడ్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ బ్యూటీగా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది.

ఈ అమ్మ‌డి చేతిలో ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో మూడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా.. `ఏ వతన్ మేరే వతన్` అనే సినిమా విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో సారా చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో నెటిజ‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.

తాజాగా మ‌రోసారి స్కిన్ షోతో రెచ్చిపోయింది. అరాచ‌కం కాదు అంత‌కు మించి అనేలా అందాలు ఆర‌బోసింది. ట్రెడిషనల్ వేర్ లో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. పైట లేకుండా భారీ ప‌రువాల‌ను ఎర‌గా వేస్తూ ప‌రేషాన్ చేసింది. నడుము, నాభీ సొగసుతో కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు రేపింది. సారా తాజా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.