భర్త పై అంత ప్రేమ ఉన్న విజయశాంతి విడిపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన విజయశాంతి గతంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.1980 కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది. విజయశాంతి కెరీర్లో కర్తవ్యం ,ప్రతిఘటన సినిమాలు ఇమే కెరియర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ సినిమా కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.

Tollywood Heroine Vijaya Shanti Biography And family photos - YouTube

ఆరోజుల్లో స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా విజయశాంతి కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునేది. విజయశాంతి ఢిల్లీలో జన్మించింది. తల్లిదండ్రులు జగ్గయ్య, నటి సరోజ చిన్నతనంలో నుంచి విజయశాంతికి నటన పైన ఆసక్తి ఉండడంతో బాలనటిగా కూడా ఎంట్రీ ఇచ్చింది. మొదటిసారి 1979 హీరోయిన్గా “కోరుకుంటే కొన్ని” అనే చిత్రంలో నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన ఈమె 1985లో నటుడు శ్రీనివాస ప్రసాదం ప్రేమించి మరి వివాహం చేసుకుంది.

நடிகர்களுக்கு இணையாக சண்டை காட்சிகள் நடிக்கும் விஜயசாந்தி கணவர் போட்டோ

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ విషయాన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ తెలియజేశారు. విజయశాంతి తన భర్తను నాన్న అని పిలుస్తుందట.. అయితే విజయశాంతి తన భర్త పట్ల ప్రేమ ఆదరణ చూపించడానికి ఇలా పిలుస్తుందని తెలియజేశారు.శ్రీనివాస ప్రసాదు చిన్ను అని పిలుస్తూ ఉండేవాడట.. కానీ వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడం వల్ల వీరిద్దరూ విడిపోయారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ విజయశాంతి మాత్రం ప్రజలకు సేవ చేయడం కోసమే 1999లో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా ఉన్నది.