పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి చిత్రాలతో ఒక మోస్తారు విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు పెద్దగా ఆడకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, కల్కి తదితర చిత్రాలను నటిస్తూ బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే చిత్రంలో నటించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా […]
Tag: hilight
ఆస్పత్రిలో హీరోయిన్ ఆదాశర్మ.. ఫ్యాన్సులో ఆందోళన..!!
ది కేరళ స్టోరీ సినిమాతో అద్భుతమైన నటనతో తన సత్తా చాటింది హీరోయిన్ ఆదాశర్మ.. చాలా కాలానికి తనకు ఒక సరైన సక్సెస్ వచ్చిందని చెప్పవచ్చు. దక్షిణాది ఉత్తరాది అని విభేదం లేకుండా ఈ సినిమా అన్నిచోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఆదాశర్మ ఇప్పుడు బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం కమెండో అనే ఓటిటి సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ విడుదలకు ముందే ఆదాశర్మ సెట్లో తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఆదాశర్మ కొన్ని తీవ్రమైన […]
పవర్ ప్యాక్ కూడా రజినీకాంత్ ట్రైలర్.. మూవీ సక్సెస్ అయ్యేనా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్.. ఈ సినిమా ట్రైలర్ గడిచిన కొన్ని గంటల క్రితం రానే వచ్చింది ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా రజనీకాంత్ అభిమానులు మొత్తం ఈ సినిమా పైన ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. చిత్ర బృందం కూడా ఈ సినిమా ప్రమోషన్స్ సైతం వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ యాక్షన్ సన్నీ వేషాలతో అదరగొట్టేసారని వార్తలు […]
అదిరిపోయే స్ట్రక్చర్ తో కిరాక్ హాట్ షో చేస్తున్న శోభిత..!!
తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం కష్టమేనని ఒక అపోహ ఉండేది..కానీ ఈ మధ్యకాలంలో తరచూ తెలుగు హీరోయిన్లు తమ హవా కొనసాగిస్తున్నారు అలా నార్త్ బ్యూటీగా పేరుపొందిన శోభిత ధూళిపాళ్ల మొదట బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె తెలుగులో గూఢచారి సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. తమిళ్ ,హిందీ ,తెలుగు వంటి భాషలలో మంచి అవకాశాలు అందుకుంటున్న […]
అమ్మ బాబోయ్.. యాంకర్ ప్రదీప్ ఒక్క రోజుకే అంత సంపాదిస్తాడా..?
తెలుగులో మోస్ట్ స్టైలిష్, హ్యాండ్సం అండ్ టాలెంటెడ్ యాంకర్ల లిస్ట్ తీస్తే అందులో ప్రదీప్ మాచిరాజు పేరు మొదటి స్థానంలో ఉంటుంది. మెయిల్ యాంకర్స్ లో టాప్ 1గా దూసుకుపోతున్న ప్రదీప్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఫాలోయింగ్ గా ఉంది అనడంలో సందేమం లేదు. ఆర్జేగా కెరీర్ను ప్రారంభించిన ప్రదీప్.. తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. మరోపక్క యాంకర్గా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. తన సత్తా ఏంటో అందరినీ చూపించాడు. […]
తన భర్తకు లేని నొప్పి మీకెందుకు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన బుల్లితెర నటి..!!
తెలుగు బుల్లితెరపై ప్రచారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ అందులో అత్త క్యారెక్టర్లో బాగా నటిస్తోంది. అయితే ఇప్పుడు జ్యోతి రాయ్ కన్నడ బ్యూటీ అయిన తెలుగులో కూడా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది. అయితే ఒక్క తెలుగు లోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలలో మరియు సీరియల్స్ లో నటిస్తూ అక్కడ కూడా మంచి ఇమేజ్ను ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు ఆమెపై ట్రోల్స్ ఎక్కువగా […]
5వ రోజుకు మరింత దిగజారిన `బ్రో` కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!
రియల్ లైఫ్ లో మామాఅల్లుళ్లు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీల్ లైఫ్ లో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సిత్తంకు రీమేక్ గా సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూలై 28న విడుదలైన బ్రో మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు […]
మెగా ఇంటికి అల్లుడు కాబోతున్న తరుణ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన మాజీ లవర్ బాయ్!
ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన మాజీ లవర్ బాయ్ తరుణ్ నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తరుణ్ పెళ్లి కోసం ఆయన అభిమానులు గత పదేళ్ల నుంచి కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూసుకున్నారు. కానీ, ఆ తరుణం మాత్రం రావడం లేదు. మరోవైపు తరుణ్ పెళ్లిపై తరచూ ఏదో ఒక పుకారు నెట్టింట షికారు చేస్తూనే ఉంటుంది. గత రెండు రోజుల నుంచి తరుణ్ పెళ్లికి […]
పుష్ప-2 రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రాలలో పుష్ప సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ రష్మిక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించారు. డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా సీక్వెల్ ను సుకుమార్ కూడా మరింత అద్భుతంగా తెరకెక్కించే పనిలో పడ్డారు. సౌత్ ప్రేక్షకుల కంటే నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా మరింత ఆసక్తిని పెంచేసింది […]









