తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం కష్టమేనని ఒక అపోహ ఉండేది..కానీ ఈ మధ్యకాలంలో తరచూ తెలుగు హీరోయిన్లు తమ హవా కొనసాగిస్తున్నారు అలా నార్త్ బ్యూటీగా పేరుపొందిన శోభిత ధూళిపాళ్ల మొదట బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ఈమె తెలుగులో గూఢచారి సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.
తమిళ్ ,హిందీ ,తెలుగు వంటి భాషలలో మంచి అవకాశాలు అందుకుంటున్న శోభిత అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ వల్ల తరచూ వార్తలలో నిలుస్తూ ఉండేది. ఒకపక్క సోషల్ మీడియాలో తన గ్లామర్ తో మైమరిపిస్తూ ఉంటున్న శోభిత తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ ఉంటుంది.
చివరిగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో ఆకట్టుకుంది అలాగే బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్లలో బోల్డ్ గా కూడా నటించి తన గ్లామర్ తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తనవైపు తిప్పుకుంది.
తాజాగా శోభిత మతిపోగొట్టే విధంగా గ్రీన్ కలర్ శారీలో తన అదిరిపోయే స్ట్రక్చర్ తో పరువాల విందుతో కుర్రకారులకు అందాల విందు చేస్తోంది.
శోభిత నెవర్ బిఫోర్ అనే విధంగా సైడ్ యాంగిల్స్ లో తన యదవలతో కుర్రకారులకు గాలం వేసేలా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో లిప్ లాక్ సన్నివేశాలు బోల్డ్ సన్నివేశాలలో ఏమైనా రెచ్చిపోయి మరి నటిస్తోంది శోభిత. మరి టాలీవుడ్ లో ఏ సినిమాలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
Serene in green 💚🌿 pic.twitter.com/8jKJWEF4Rx
— Sobhita Dhulipala (@sobhitaD) August 2, 2023