తన భర్తకు లేని నొప్పి మీకెందుకు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన బుల్లితెర నటి..!!

తెలుగు బుల్లితెరపై ప్రచారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులో కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ అందులో అత్త క్యారెక్టర్లో బాగా నటిస్తోంది. అయితే ఇప్పుడు జ్యోతి రాయ్ కన్నడ బ్యూటీ అయిన తెలుగులో కూడా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకుంది. అయితే ఒక్క తెలుగు లోనే కాకుండా కన్నడలో కూడా సినిమాలలో మరియు సీరియల్స్ లో నటిస్తూ అక్కడ కూడా మంచి ఇమేజ్ను ఏర్పరచుకుంది. అయితే ఇప్పుడు ఆమెపై ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Jyothi Rai: ಹೊಸ ಫೋಟೋ ಹಂಚಿಕೊಂಡ ಕನ್ನಡ ನಟಿ ಜ್ಯೋತಿ ರೈ; Age Is Just A Number ಎಂದ  ನೆಟ್ಟಿಗರು - kannada actress jyothi rai shares modern photo - Vijaya  Karnataka

జ్యోతి రాయ్ కి చాలా రోజుల కిందటే పెళ్లి అయ్యిందని అలాగే తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడని వారిద్దరిని వదిలేసి తను ఒక డైరెక్టర్ తో సహజీవనం కూడా చేస్తోందని అంతేకాకుండా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..తన భర్తని కొడుకుని వదిలేసి చట్టాపట్టాలేసుకొని ఒక డైరెక్టర్ తో తిరుగుతోందని అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేయడం జరిగింది.

Jyothi Rai: Don't criticize when you don't understand.. Guppedantha manasu  jagathi aka jyothi rai opens up on relationship with director suku purvaj

ఈ మాటలకు జ్యోతి హర్ట్ అవ్వటంతో ఒకే దెబ్బతో వారికి సమాధానం ఇచ్చింది. తన కొడుకు తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ మీకు మా గురించి ఏమైనా తెలిస్తే మాట్లాడండి లేకుంటే మాట్లాడకండి నన్ను నిందించే హక్కు మీకు లేదు అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో జ్యోతి చేసిన పోస్ట్ వైల్డ్ గా మారింది.

ఈమె కన్నడ బ్యూటీ కాబట్టి అక్కడ ఉన్న ఈమె అభిమానులు మాత్రం వదిలేసిన భర్తకు లేని నొప్పి కొత్తగా వచ్చిన బాయ్ ఫ్రెండ్ కు లేని బాధ మీకెందుకు ఆమె బ్రతుకుని ఆమె బ్రతకనివ్వండి అంటూ ఘాటు కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తోంది.