కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన దిశా పటాని..!!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఏడాది కిందటే బ్రేకప్ చెప్పేసింది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి..అక్కడితో ఆగకుండా తాజాగా టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ కోచ్ అయినా అలెగ్జాండర్ అలెక్సిలిక్ తో డేటింగ్ చేస్తోందంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పలుసార్లు తన స్నేహితుడు అంటూ అలెక్స్ ని […]

డైరెక్టర్ తేజ కోసం అలాంటి పని చేసిన సుమన్ శెట్టి..!!

డైరెక్టర్ తేజ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా ఒకప్పటి కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా డైరెక్టర్ తేజనే జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే సుమన్ శెట్టి ప్రస్తుతం సినిమాలలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమన్ శెట్టి స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా […]

MS. ధోని కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ధోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్లో తల్లితండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురు వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప ప్రస్తుతం ఉన్న […]

చిరంజీవి ఇంటి నుంచి వ‌చ్చే ఆ వంట‌కం అంటే కీర్తి సురేష్ ప‌డిచ‌చ్చిపోతుంద‌ట‌.. తెలుసా?

జాతీయ అవార్డు గ్ర‌మీత కీర్తి సురేష్ మ‌రికొద్ది రోజుల్లో `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇందులో జంట‌గా న‌టించారు. మెహ‌ర్ ర‌మేష్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రి పాత్ర‌లో న‌టించింది. ఆగ‌స్టు 11న ఈ సినిమా గ్రాండ్ […]

అమల ప్రెగ్నెన్సీ టైమ్ లో నాగార్జున అలాంటి ప‌ని చేశాడా.. చివ‌ర‌కు డెలివ‌రీ రోజు కూడా..?

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌ల్లో నాగార్జున, అమ‌ల జోడీ ఒక‌టి. మొద‌టి భార్య ల‌క్ష్మితో విడిపోయిన త‌ర్వాత నాగార్జున అమ‌ల‌తో ప్రేమలో ప‌డ్డాడు. వీరిద్ద‌రూ కిరాయి దాదా, శివ చిత్రాల్లో జంట‌గా న‌టించారు. ఈ సినిమా ద్వారా ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. చివ‌ర‌కు అది పెళ్లికి దారితీసింది. 1992లో వీరిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు అఖిల్ జ‌న్మించాడు. అయితే తాజాగా నాగార్జున అల‌మ ప్రెగ్నెన్సీ రోజుల‌ను గుర్తు చేస్తుకుంటూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను […]

ఆమె వల్లే సూర్య తమ్ముడు జీవితం మారిపోయిందా..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈయన తమ్ముడు కార్తీక్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళంలో నటించిన పలు చిత్రాలను తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఊపిరి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కార్తికి తెలుగులో ఖైదీ, ఆవారా, యుగానికి ఒక్కడు, నా పేరు శివ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకానొక […]

అందుకు భ‌య‌ప‌డే హీరోల‌తో రొమాన్స్ చేశానంటున్న త‌మ‌న్నా.. ఛీ కొడుతున్న ఫ్యాన్స్‌!

సుదీర్ఘకాలం నుంచి ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ జైల‌ర్‌, భోళా శంక‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే ఈ రెండు సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇటీవ‌ల బాలీవుడ్ లో విడుద‌లైన‌ జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌లో త‌మ‌న్నా ఎలా రెచ్చిపోయిందో గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా లిప్ […]

వర్షంలో తడుస్తూ బికినీ అందాలతో కాక రేపుతున్న ప్రభాస్ హీరోయిన్..!

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో చెలరేగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఘాటైన అందాలు చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో కూడా తన అందాల ఘాటుకి కుర్రకాలలో సైతం ఫిదా అయ్యారు. బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించిన ఈ ముద్దు […]

దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఆ సింగర్ తోనేనా.. ఫొటోస్ వైరల్..!!

దక్షిణాది భారతీయ సినీ చరిత్రలోనే తన పాటలతో సంగీతంతో ఎంతోమంది కుర్రకారులకు ఊపు తేంచిన సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరిని చెప్పవచ్చు. తన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో ఆనందం, నీకోసం ,బొమ్మరిల్లు, ఖడ్గం ,ఆర్య ,సరినేరు నీకెవ్వరు ,వాల్తేరు వీరయ్య, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలకు తను మ్యూజిక్ ని అందించారు. మ్యూజిక్ అందించడమే కాకుండా చాలా సినిమాలకు పాటలు కూడా అద్భుతంగా అందించారు. దేవి […]