మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం నుంచి వరుస రీమేక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన చిత్రాల్లో సగం రీమేక్ సినిమాలే ఉన్నాయి. ఈ విషయంపై చాలా మంది ఆయన్ను విమర్శించారు. చిరంజీవి రీమేక్ చిత్రాలపై మక్కువ చూపటం పట్ల మెగా ఫ్యాన్స్ సైతం కలవరపడుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై చిరంజీవి స్పందించారు. విమర్శకులకు స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి త్వరలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి […]
Tag: hilight
వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]
తల్లి ఏమో హీరోయిన్గా కూతురేమో చెల్లెలుగా.. చిరంజీవితో నటించింది ఎవరో తెలుసా..?
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయకగా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక […]
నాగార్జునకు బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా.. అస్సలు గెస్ చెయ్యలేరు!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా నాగార్జున సూపర్ సక్సెస్ అయ్యారు. మన్మథుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. హీరోగా ఎన్నో ప్రయోగాలు చేశారు. అన్ని జోనర్లను టచ్ చేస్తూ సినిమాలు చేశాడు. మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ ఎంతో మందికి తన వంతు సాయం అందించారు. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు నాగార్జున ఎప్పుడూ దూరంగా […]
గద్దర్ మరణించడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తం ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే చికిత్స పొందుతూ ఈయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం. గద్దర్ పీపుల్ వార్ ,మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాలలో తన గలంతో ఎంతోమంది కోట్లాదిమంది ప్రేక్షకులను సైతం ఉత్తేజపరిచేలా చేశారు. […]
ఏంటీ.. ఇలియానాకు ఆల్రెడీ పెళ్లైందా..? గోవా బ్యూటీ గురించి వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు!
గోవా బ్యూటీ ఇలియానా గురించి కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి అందరినీ తెలుసు. తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆగస్టు 1న ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఈ శుభవార్తను అందరితోనూ పంచుకున్న ఇలియానా.. తన ముద్దుల కుమారుడి ఫోటోను మరియు పేరుని రివీల్ చేసింది. ఇలియానా తనయుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్. అయితే ఇంత వరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది […]
జైలర్ ముందు తేలిపోతున్న భోళా.. అక్కడ రజనీ హవాను చిరంజీవి తట్టుకోగలడా?
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్, రజనీకాంత్ జైలర్ సినిమాలు ఈ వారంలో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఓవర్సీస్ లో ఇప్పటికే బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. అయితే అమెరికాలో జైలర్ ముందు భోళా శంకర్ బాగా తేలిపోతోంది. రజనీ హవాను చిరంజీవి తట్టుకోగలడా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. […]
మళ్లీ ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్.. ఈసారి ఇద్దరిలో తోపు ఎవరో తేలిపోనుందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీతో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, వీరి అభిమానుల మధ్య ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్స్ జరుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా […]
బార్బీ డాల్ లా దర్శనమిచ్చిన బుట్టబొమ్మ.. అందరి చూపులు వాటిపైనే!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి మరీ దారుణంగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలం నుంచి ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు అర డజన్ ఫ్లాపులను మూటగట్టుకుంది. దీంతో కొందరు ఆమెను ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా చేజారిపోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ […]









