గద్దర్ మరణించడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తం ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే చికిత్స పొందుతూ ఈయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం. గద్దర్ పీపుల్ వార్ ,మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాలలో తన గలంతో ఎంతోమంది కోట్లాదిమంది ప్రేక్షకులను సైతం ఉత్తేజపరిచేలా చేశారు.

Telangana Balladeer Gaddar no more

గద్దర్ రెండు రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరగక అంతా బాగానే ఉందని వైద్యులు కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. అయితే అలాంటి గద్దర్ హఠాత్తుగా మరణించాలనే వార్త తెలిసి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు గద్దర్ మరణించడానికి గల కారణాలు ఏంటో వైద్యులు ఇలా తెలియజేయడం జరిగింది.. గుండె ఆపరేషన్ తర్వాత గద్దర్ కోరుకున్నారని అయితే ఆగస్టు 6వ తేదీన ఉదయం ఆయనకు ఒక్కసారిగా బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యింది బీపీని కంట్రోల్ చేసే సమయంలో అతనికి అప్పటికే ఉన్న షుగర్ లెవెల్ గమనియంగా తగ్గిపోయాయి ఇలా ఒకవైపు బీపీ పెరగడం మరొకవైపు షుగర్ లెవెల్ తగ్గడంతో చికిత్స స్పందించడం చాలా కష్టంగా మారిపోయింది. అతని శరీరం అని తెలిపారు.

అయితే అదే సమయంలో అతను శరీరంలోని అవయవాలు చికిత్సకు స్పందించడం మానేశాయని కిడ్నీ లివర్ పనిచేయడం మందలించడంతో క్రమంగా 12 గంటలలోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఈరోజు మధ్యాహ్నం కన్ను మూసినట్లుగా తెలుస్తోంది.గుండె ఆపరేషన్ తర్వాత కోలుకొని ఇంటికి వస్తారు అనుకున్న గద్దర్ ఆయన అభిమానులు తిరిగిరాలేని లోకాలకు వెళ్లిపోయారని బాధను దిగమింగుకోలేకపోతున్నారు.