Tag Archives: heart attack

త్వరలో పునీత్ రాజ్ కుమార్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..!

కన్నడనాట పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ గత నెల 29వ తేదీన మృతి గుండెపోటు కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. పునీత్ చనిపోయి రోజులు గడుస్తున్నా ఆయన అభిమానులు మాత్రం పునీత్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో పునీత్ సమాధి సందర్శనకు రోజూ వేలాదిమంది అభిమానులు వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక విధంగా ఆయన ప్రస్తావన తీసుకు వస్తున్నారు.

Read more

పునీత్ పవర్ స్టార్ పేరు వెనుక ఇంత కథ ఉందా..?

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో ఆయన అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. సినీ ప్రముఖులు ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి చేర్చడం జరిగింది. మొదటిసారిగా అప్పు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు పునీత్. అలా విభిన్నమైన కథలతో దాదాపుగా 30 సినిమాల వరకూ హీరోగా నటించాడు. ఈ సినిమాలలో ఎక్కువగా వంద

Read more

ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో

Read more

పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటు` ఎంత మందిని ముంచేసిందో తెలుసా?

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) శుక్ర‌వారం గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. నిన్న ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయ‌న అక్క‌డే తుదిశ్వాస విడిచి.. యావత్‌ చిత్ర పరిశ్రమను, అభిమానుల‌ను శోకసంద్రంలోకి ముంచేశారు. అయితే పునీత్ ఫ్యామిలీలో `గుండెపోటుతో హఠాన్మరణం` ఆనవాయితీగా వస్తోంది. అవును.. పునీత్ తండ్రి, లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ క‌న్న‌డ చిత్ర పరిశ్రమను కొన్ని ఏళ్లపాటు ఏలారు.

Read more

షాకింగ్ న్యూస్‌..ప‌వ‌ర్ స్టార్‌కు గుండెపోటు..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గుర‌య్యారు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబస‌భ్యులు హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయ‌న‌కు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న

Read more

సినీ ఇండస్ట్రీలో మ‌రో విషాదం..ఘంటసాల రెండో కుమారుడు మృతి!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ గాయ‌కుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో త‌న‌యుడు ఘంట‌సాల రత్నకుమార్ మృతి చెందారు. గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన ర‌త్న‌కుమార్‌.. అక్క‌డే చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. డ‌బ్బిండ్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్న ర‌త్న‌కుమార్‌.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్‌ చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ ఆయన

Read more

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..ప్రముఖ నిర్మాత బీఏ రాజు మృతి!

క‌రోనా సెకెండ్ వేవ్ వ‌చ్చాక సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి రోజు ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా మ‌రో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటు రావ‌డంతో.. తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. సినీ పీఆర్వోగా చిరపరిచితుడైన బీఏ రాజు దాదాపు 1500 సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. భార్య బి.జయ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు నిర్మాతగానూ

Read more