వైవా హర్ష తో.. చిరంజీవికి ఉన్న బంధం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో కమెడియన్ హర్ష పలు చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వైవా హర్ష అనే పేరు అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ లో కూడా బాగా ఫేమస్ అయిన హర్ష తనదైన మేనరిజంతో ఆకట్టుకుంటూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. మరి వైవా హర్ష ,చిరంజీవి స్నేహితుడు కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయం నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది.. […]

భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్ మేనియా చూపించారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. తాజాగా భోళా శంకర్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక నిన్నటి రోజు అర్ధ రాత్రి నుంచి ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.ఓవర్సీస్ నుంచి కూడా టాక్ రావడం జరిగింది. ప్రస్తుతం ట్విట్టర్లో భోళా శంకర్ సినిమా గురించి పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి […]

శోభిత వేసుకున్న ఆ డ్రెస్ సింపుల్ గా ఉన్నా టూ కాస్ట్లీ.. ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!

మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెనాలిలో జ‌న్మించిన అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత‌.. త‌న ఫిల్మ్ కెరీర్ ను బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. త‌న‌దైన టాలెంట్ తో అక్క‌డ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో గూఢచారి, మేజ‌ర్ వంటి చిత్రాల్లో మెరిసింది. అలాగే మ‌ణిశ‌ర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పొన్నియన్ సెల్వన్`లో జయం రవికి జోడీగా న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం సౌత్‌, నార్త్ తో పాటు […]

అదే జ‌రిగుంటే విజయవాడ హైవేపై ఇడ్లీ కొట్టు పెట్టేవాడ్ని.. విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్, స‌మంత జంట‌గా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్వ‌కుడు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే నిన్న హైద‌రాబాద్ లో జ‌రిగిన ఖుషి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ.. విజయవాడ […]

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? అత‌నో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం ఆ హీరో నైజాం. ఇక స‌ద‌రు హీరోకు మొహ‌మాటం బాగా ఎక్కువ‌. ఈపాటికే అత‌నెవ‌రో గెస్ చేసి ఉంటారు.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిన్న‌నాటి ఫోటో అది. చిన్నత‌నం నుంచి న‌ట‌న‌పై […]

రష్మీ పై సుడిగాలి సుదీర్ షాకింగ్ కామెంట్స్.. అసలు విషయం ఏమిటంటే..?

బుల్లితెరపై కడుపుబ్బ నవ్వించే కమెడియన్లలో యాక్టర్ సుధీర్ కూడ ఒకరు.జబర్దస్త్ లో ఏన్నో షోలతో అభిమానులకు దగ్గరయ్యాడు. సుధీర్ అలాగే రష్మిక వీరిద్దరి గురించి చెప్పనవసరమే లేదు.. ఒకప్పుడు వీరిద్దరూ పలు షోలతో ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ ఈ మధ్యన వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు. యాంకర్ గా రష్మిక బిజీ అయిపోయింది.అలాగే సుధీర్ కూడా సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ ని గడిపేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మళ్లీ టీవీ షోలో జంటగా స్క్రీన్ పై […]

హైపర్ ఆది చేసిన ఓవరాక్షన్ వల్లే.. భోళా శంకర్ సినిమాకు మైనస్ కాబోతోందా..?

బుల్లితెర కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడంతో పలు వాక్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైపర్ ఆది కమెడియన్ గా సినిమా గురించి వేదిక పైన మాట్లాడాల్సింది పోయి చిరు పవన్ దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప […]

క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి నోరు విప్పిన హీరోయిన్ ఆమని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ఆమని జంపలకడిపంబ సినిమా ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఆమని ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు చిత్రాలకు జాతీయ ఫిలిం అవార్డు కూడా అందుకున్న ఆమని తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమని చాలా ఎల్ల తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీఎంట్రీ […]

ఉప్పొంగే ప‌రువాల‌తో ఊపిరాపేస్తున్న కియారా.. అమ్మ‌డి హాట్‌నెస్ కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డే!

బాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ‌ల్లో కియారా అద్వానీ ఒక‌టి. త‌క్కువ స‌మ‌యంలో నార్త్ లో స్టార్డ‌మ్ ను సొంతం చేసుకున్న కియారా.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. అలాగే చాలా కాలం త‌ర్వాత తెలుగులోనూ ఈ అందాల సోయ‌గం ఓ సినిమాను సైన్ చేసింది. అదే `గేమ్ ఛేంజ‌ర్‌`. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న పొలిటిక్ థ్రిల్ల‌ర్ ఇది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే […]