టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే హనుమాన్ జంక్షన్, సంక్రాంతి ,శ్రీరామదాసు, వెంకీ తదితర చిత్రాలను నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు దాదాపుగా చాలామంది స్టార్ […]
Tag: hilight
హెబ్బా అందాలకు అబ్బా అంటున్న కుర్రాళ్లు.. ఇంతలా రెచ్చిపోతే ఎలా తల్లీ!?
అందం, అంతకుమించి టాలెంట్ ఉన్నా కూడా సరైన ఆఫర్లు లేక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో హెబ్బా పటేల్ ఒకటి. `కుమారి 21ఎఫ్` మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ, ఆ స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. పైగా కెరీర్ ఆరంభంలోనే చాలా బోల్డ్ గా నటించడం వల్ల.. స్టార్ హీరోలు ఆమె వొంక చూడలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. […]
వరలక్ష్మి వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]
ఆ మూడు సినిమాలు మిక్సీలో వేసి కొడతే `ఖుషి`నా.. ఇదెక్కడి తలనొప్పి రా బాబు..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన చిత్రం `ఖుషి`. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
పాపం.. చేతి నిండా సినిమాలున్నా కాజల్ కు సుఖం లేదట.. ఎందుకంటే?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. గత ఏడాది ఈ బ్యూటీ పండంటి మగబిడ్డ జన్మించగా.. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే కాజల్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రెగ్నెన్సీ వల్ల పెరిగిన బరువును తగ్గించుకుని మునుపటిలా అందంగా, ఫిట్ గా మారింది. సెకండ్ […]
బికినీలో జలకాలాడుతున్న అమలాపాల్.. ఫొటోస్ వైరల్..!!
హీరోయిన్ అమలాపాల్ తన కెరియర్లో జయప్రజయాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ దక్కించుకుంటూ ఉంటుంది. కెరియర్ ప్రారంభంలో అమలాపాల్ కమర్షియల్ చిత్రాలలో గ్లామర్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూనే ఉంది. మొదట తెలుగులో బెజవాడ నాయక్ ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ మలయాళం, తమిళ భాషలలో కూడా ఎక్కువ చిత్రాలలో నటించింది. ముఖ్యంగా ఆమె చిత్రంలో నగ్నంగా నటించి మరొకసారి వార్తలలో నిలిచింది అమలాపాల్. 2014లో అమలాపాల్ […]
రిబ్బన్ కటింగ్కే అంత రెమ్యునరేషనా.. హనీ రోజ్ మామూల్ది కాదు భయ్యో!
అందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మలయాళంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వీర సింహా రెడ్డి మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ శృతి హాసన్ కంటే.. సెకండ్ హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ కే ఎక్కువ గుర్తింపు […]
నయనతార తో ప్రేమాయణం పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన షారుక్ ఖాన్..!!
నిత్యం పలు సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇటీవలే అభిమానుల కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే త్వరలోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ అట్లి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఇందులో […]
ఎట్టకేలకు హీరోయిన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన విశాల్..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే తెలుగువారు అయినప్పటికీ కూడా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విశాల్ మార్కెట్ పరంగా కూడా తెలుగులో బాగానే ఉంది. అయితే విశాల్ పెళ్లి పైన ఎప్పుడు పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే […]









