నయనతార తో ప్రేమాయణం పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన షారుక్ ఖాన్..!!

నిత్యం పలు సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇటీవలే అభిమానుల కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే త్వరలోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ అట్లి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది.

Shah Rukh Khan visits Nayanthara and her twin boys at her Chennai  apartment, blows flying kisses. Watch - India Today

ఇందులో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న జవాన్ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోని మరొకసారి అభిమానులతో చర్చ నిర్వహించడం జరిగింది షారుక్ ఖాన్. సమయం దొరికినప్పుడు షారుక్ ఖాన్ ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా సమాధానాలు తెలియజేశారు. తాజగా ఒక అభిమాని ఒక విచిత్రమైన ప్రశ్నను అడగడం జరిగింది.. నయనతార మేడం తో మీరు ప్రేమలో ఉన్నారా అని ఒక ప్రశ్న వేయక..? దీనికి నోరుముయ్ ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని షారుక్ ఖాన్ దిమ్మతిరిగే సమాధానాన్ని ఇచ్చారు.

Jawan: UNSEEN pics of Shah Rukh Khan hugging Nayantara on her wedding day  is sending fans into a meltdown; check VIRAL photos

జవాన్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే విరామం తీసుకుని విజ్ఞేశ్ ఇవన్నీ వివాహం చేసుకుంది నయనతార. వీరి పెళ్లికి కూడా షారుక్ ఖాన్ హాజరయ్యారు. షారుక్ నయన్ మధ్య మంచి స్నేహబంధం ఉన్నది ఈ క్రమంలోని తన కోస్టార్ పైన పలు రకాల ప్రశంశాలు సైతం కురిపించారు. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇందులో దీపికా పదుకొనే కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే పాటలు పోస్టర్లు సైతం పెను సంచలనాలను సృష్టించాయి.