ఏ ఇండస్ట్రీలో నైనా సరే కొంతమంది హీరోలు అదృష్టం వలనో లేకపోతే వారసత్వం వలన ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి హీరోలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అలా వారిలో కొంతమంది ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తే మరి కొంతమంది అడపా దడపా సినిమాలలో నటించి ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకప్పటి హీరో నవదీప్ కూడా ఒకరు. ఈయన మొదట జై ,గౌతమ్ […]
Tag: hilight
బాహుబలి సినిమా సత్యరాజ్ ఇంట విషాదం..!!
కోలీవుడ్లో మంచి యాక్టర్ గా పేరు పొందిన సత్యరాజ్ కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించారు. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన సత్యరాజ్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాహుబలి సినిమాల కట్టప్ప గా ప్రతి ఒక్కరికి సుపరిచితమయ్యారు.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించిన సత్యరాజ్ ఇంట తాజాగా విషాదఛాయలు నెలకొన్నట్టు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. సత్యరాజ్ తల్లి నతం బాల్ గడిచిన కొన్ని గంటల క్రితం […]
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వాల్సిన చాందిని చౌదరి.. ఆ నిర్మాత చేసిన పనికి బలైపోయిందని తెలుసా?
చాందిని చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. విశాఖపట్నంలో జన్మించిన ఈమె.. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే నటనపై ఉన్న మక్కువతో పలు షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అలా వచ్చిన గుర్తింపుతో.. సినిమాల్లోకి వచ్చింది. చిన్న చిన్న పాత్రలు పోషించింది. కుందనపు బొమ్మ మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో మళ్లీ సైడ్ క్యారెక్టర్లకే పరిమితం అయిన చాందిని చౌదరి.. కలర్ ఫోటోతో తొలి హిట్ […]
చిరంజీవి- హైపర్ ఆది పై.. షాకింగ్ ట్వీట్ చేసిన వర్మ..?
కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ తాజాగా చిరంజీవి ,హైపర్ ఆది పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ మెగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న కొన్నిసార్లు చిరాకు తెప్పించిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో హైపర్ ఆది స్పీచ్ వైరల్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ వ్యాధి వల్ల నరకం అనుభవించాడని మీకు తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో తడబడినా, ఆ తర్వాత వరుసగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ హిట్లను కాతాలో వేసుకుని అందరి చూపులు తనవైపుకు తప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డబుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]
దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా స్టార్ హీరోయిన్..?
తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తి కొరటాల శివ.. కానీ ఈయన స్పీడ్ కి ఆచార్య సినిమాతో బ్రేక్ పడింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కొరటాల శివ ఎలాగైనా సక్సెస్ బాట పట్టాలని కసిగా జూనియర్ ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.. అంతేకాకుండా ఈ […]
జైలర్, భోళా శంకర్ ఓటీటీ పార్ట్నర్స్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఈ వారంలో రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని.. అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది. మరోవైపు చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` […]
వివాహానికి ముందే సె* చేయాలి శ్రీ రాపాక బోల్డ్ కామెంట్స్..!!
కొంతమంది సెలబ్రేట్ ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ గా మాట్లాడుతూ ఉంటారు. వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఎన్ని వివాదాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సెలబ్రిటీలు అలాంటి వారిలో ఆర్జీవి మొదటి స్థానంలో ఉండగ ఇప్పుడు ఆ లిస్టులో నటి శ్రీ రాపాక చేరిపోయింది. వర్మతో ఉన్న వారంతా కూడా ఎక్కువగా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటారు దీంతో పలు వివాదాలకు […]
బాక్సాఫీస్ వద్ద రజనీ ఊచకోత.. `జైలర్` ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 10న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రజనీ ఊచకోత […]









