వివాహానికి ముందే సె* చేయాలి శ్రీ రాపాక బోల్డ్ కామెంట్స్..!!

కొంతమంది సెలబ్రేట్ ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ గా మాట్లాడుతూ ఉంటారు. వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఎన్ని వివాదాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోకుండా తమకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సెలబ్రిటీలు అలాంటి వారిలో ఆర్జీవి మొదటి స్థానంలో ఉండగ ఇప్పుడు ఆ లిస్టులో నటి శ్రీ రాపాక చేరిపోయింది. వర్మతో ఉన్న వారంతా కూడా ఎక్కువగా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటారు దీంతో పలు వివాదాలకు సైతం తెరలేపే విధంగా చేస్తూ ఉంటారు.

sri rapaka Archives

రాంగోపాల్ వర్మ హీరోయిన్ గా పేరు పొందిన శ్రీరాపాక దేశముదురు, చందమామ, నచ్చావులే తదితర సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా కూడా పనిచేసింది. అయితే ఆ తర్వాత వర్మ డైరెక్షన్లో నగ్నం అనే సినిమాలో నటించి హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో శ్రీ రాపాక వెలుగులోకి రావడం జరిగింది ఆ తర్వాత బిగ్బాస్ లో కూడా ఎంట్రీ చిన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేయడం జరిగింది ఈ విషయాలు మరింత వైరల్ గా మారుతున్నాయి.

fact about Actress Shree Rapaka | Check about rapaka | Teluguvision

పెళ్లి గురించి చాలా బోల్డ్ గా మాట్లాడింది శ్రీ రాపాక.. వివాహానికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదని దానికి కారణాలు కూడా ఉన్నాయని తెలియజేసింది.. వివాహం చేసుకున్నాక అతడు మగాడు కాదని తెలిస్తే జీవితాంతం బాధపడాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. అలాగే తన జీవితంలో తన ఫ్రెండుకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియజేసింది.. ఆమె మాట్లాడుతూ తన ఫ్రెండ్ ఒక డాక్టర్ని వివాహం చేసుకున్నదని అయితే మొదటి రోజే భర్త గే అని తెలిసింది.. దాంతో తన స్నేహితురాలు చాలా బాధపడిందని ఒక డాక్టర్ కే అలా జరిగితే ఇక మరి పరిస్థితి ఎలా అని ఆలోచించింది.. అందుకే పెళ్లికి ముందే సెక్స్ చేస్తే అతను మగాడు కాదా తెలుస్తుందని తన దృష్టిలో సెక్స్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం అది ఇవ్వలేని వ్యక్తిని పెళ్లి చేసుకోకపోవడమే కరెక్ట్ అని బోల్డ్ గా మాట్లాడింది శ్రీ రాపాక. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.