సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి దుమ్ము దుమారం లేపింది. తాజాగా జైలర్ 2 డేస్ కలెక్షన్ లెక్కలు బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. తొలి రోజే ఏకంగా […]
Tag: hilight
అతడు రోజు ఆర్తి అగర్వాల్ కు నరకం చూపించడం వల్లే మరణించిందా.. ఆసలు నిజం బయటపెట్టిన నిర్మాత..!!
టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటన గురించి అందం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. బొద్దుగా ఉన్నప్పటికీ తన అందచందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్తి అగర్వాల్ అప్పటి యూత్ ని బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. గతంలో హీరో తరుణ్ తో ప్రేమలో పడి ఆ ప్రేమ ఫెయిల్ కావడం వల్ల ఇమే సూసైడ్ వరకు వెళ్లిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు చూపించిన వాడిని పెళ్లి […]
ఆ హీరోతో తిరిగి కడుపు తెచ్చుకున్న `లైగర్` బ్యూటీ.. అబార్షన్ కూడా అయిందా?
నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య పాండే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయింది. విజయ్ దేవరకొండ `లైగర్`తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవాలని ఆశపడింది. కానీ, లైగర్ డిజాస్టర్ అవడంతో ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో అనన్య […]
బాలయ్య బాబు ఫ్యాన్స్ తలలు పట్టుకున్న ఆ సినిమాలు ఇవే…!
నందమూరి హీరో బాలయ్య బాబు గురించి అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే బాలయ్య కెరియర్ లో కూడా ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి..అవి ఎలాంటి సినిమాలు అంటే అభిమానులకే విసుగు తెప్పించేలా ఆ సినిమాలు ఉండడం జరిగింది. బాలయ్య కెరియర్లు నరసింహనాయుడు సినిమా భారీ విజయం తరువాత.. ఆ తరువాత చిత్రం […]
అలాంటి వాడే నాకు భర్తగా రావాలంటున్న పూజా హెగ్డే.. వింటున్నారా అబ్బాయిలు?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. పూజా ఉంటే సినిమా హిట్టే అనేంతలా పేరు తెచ్చుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. టాప్ హీరోలే కాదు టైర్ 2 హీరోలు కూడా పూజా హెగ్డే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది నుంచి ఏకంగా […]
`బిజినెస్ మేన్` రీరిలీజ్ లాభాలన్నీ మహేష్ కే ఇచ్చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగష్టు 9న ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మేన్ ను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 2012లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని.. మళ్లీ విడుదల చేశారు. అయితే రీరిలీజ్ లోనూ ఈ సినిమా దుమ్ము దుమారం లేపింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ […]
`జైలర్` వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న బాలయ్య.. హాట్ టాపిక్ గా డైరెక్టర్ కామెంట్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 10న విడుదలై.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో రజనీ.. బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తున్నాడు. కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతున్నారు. కేవలం తెలుగులోనే తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ. 7 కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకుంది. […]
అలాంటి సెంటిమెంట్ తనకి అదృష్టమంటున్న రష్మిక.. ఎందుకో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..రోజు రోజుకి ఈమె క్రేజ్ పెరుగుతూనే ఉంది. సౌత్ టు నార్త్ వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించింది. ఈ ఏడాది మొదటిలోనే విజయ్ దళపతి తో వరిసు అనే సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. బాలీవుడ్ లో మిషన్ మజ్ను సినిమాతో నటిగా మరొకసారి ప్రశంసలు అందుకున్నది రష్మిక. […]
అందాలతో నిషా ఎక్కిస్తోన్న.. చైతు హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటి సినిమా హుషారు తో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దాక్ష నగార్కర్. ఈ చిత్రంలో తన నటనతో మంచి పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. దాక్ష నగార్కర్ జాంబిరెడ్డి సినిమాలో కూడా నటించి తన నటనతో అదరగొట్టేసి అందరి దృష్టిలో పడింది. తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ముఖ్యంగా గ్లామర్ ఫోటోలతో టూ హాట్ గా కనిపిస్తూ అదరగొట్టేస్తూ ఉంటుంది. నాగచైతన్య నటించిన […]









