రజనీకాంత్‌ ఎనర్జీ సీక్రెట్ అదా.. అందుకే త‌ర‌చూ హిమాలయాలకు వెళ్తుంటారా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఎన‌ర్జిటిక్ గా ఉంటూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. తాజాగా జైల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే జైల‌ర్ విడుద‌ల‌కు ముందు రోజు ర‌జ‌నీకాంత్ హిమాల‌యాల‌కు వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తార‌ని అంద‌రికీ తెలుసు. అయితే క‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు ఏళ్లు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ.. త‌న తాజా సినిమా జైల‌ర్ […]

ఇండియాలో ఉన్న టాప్-10 రిచెస్ట్ హీరోస్..!!

ఇండియాలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కు ఎలాంటి కొదవ ఉండదు.. తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం ఇలా ఎన్నో ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే ఇక్కడ హీరోలు కూడా భారీగానే రేమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కో సినిమాకి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొని స్టార్ హీరోలు కూడా మన ఇండియాలో ఉన్నారు. ఇప్పటివరకు ఇండియాలో టాప్ టెన్ సంపన్నుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో ఏ ఏ హీరోలు ఉన్నారో ఇప్పుడు ఒకసారి మాకు […]

`జైల‌ర్‌` మూవీకి అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా వేస్టే!?

జైల‌ర్‌.. రీసెంట్ గా విడుద‌లైన యాక్ష‌న్ కామెడీ డ్రామా. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. ఆగ‌స్టు 10న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము […]

భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]

చిరంజీవికి ఆ హీరోయిన్ ఎందుకు అంత స్పెషలో తెలుసా..?

 తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అంటే గౌరవిస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్ ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఇంకొకసారి రీమిక్స్ సినిమాలు చేయకండి అంటూ మెగా అభిమానుల సైతం చిరంజీవికి తెలియజేయడం జరుగుతోంది.ఇదంతా పక్కన పెడితే చిరంజీవి కెరియర్ లో ఒక హీరోయిన్ కోసం చిరంజీవి ఎవరికి ఇవ్వని ఒక […]

హీరో అజిత్ కూతురును ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకోవాల్సిందే!

అజిత్ కుమార్‌.. నిజానికి సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినా, ఈయ‌న కెరీర్ మాత్రం కోలీవుడ్ లో స్టార్ట్ చేశాడు. ప‌రాయి గ‌డ్డ‌పై ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అత‌టి ఇమేజ్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తి.. అయినా కూడా అనేక భాష‌ల‌ను అనర్గళంగా మాట్లాడ‌తాడు. అలాగే జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ […]

క్యూట్‌గా ఫోటోకు పోజులిస్తున ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు జీనియ‌స్‌!

పైన క్యూట్ గా ఫోటోకు పోజులిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? ఆమె ఒక స్టార్ హీరోయిన్‌. ఆ చిన్నారి తండ్రి కూడా ఓ స్టార్ హీరోనే. స్టార్ కిడ్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. స్టార్డ‌మ్ ను సొంతం చేసుకుని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకుపోతోంది. ఆమె ఎవ‌రు గెస్ చేశారా.. పటౌడీ క్వీన్ సారా అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు […]

 హీరోలు డైరెక్టర్స్..ఫోన్ చేసి రాత్రికి రమ్మననేవారు.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తాప్సి..!!

మొదట టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను.. అయితే ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాప్సి బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్యూన్ గా కూడా పేరు సంపాదించింది. పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది తాప్సి. ఈమె చేసిన సినిమాలు […]

మెగా బ్రదర్స్ ని ముంచేస్తోన్న హీరో అజిత్..!!

ఏంటో ఈ మధ్య ఎటు చూసినా రీమిక్స్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలానే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ ఈ రీమిక్స్ లను ఎక్కువగా చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలను ఈ మెగా బ్రదర్స్ తెలుగులో రీమిక్స్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం అనే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఈ సినిమానే తమిళంలో పరవాలేదు అనిపించుకున్న.. […]