హీరోలు డైరెక్టర్స్..ఫోన్ చేసి రాత్రికి రమ్మననేవారు.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తాప్సి..!!

మొదట టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను.. అయితే ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాప్సి బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్యూన్ గా కూడా పేరు సంపాదించింది. పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది తాప్సి. ఈమె చేసిన సినిమాలు కంటే వ్యక్తిగత విషయాల పైన ఎక్కువగా వైరల్ గా మారుతూ ఉంటాయి.

Taapsee Pannu Stalked By Fan, Pink Actress Was 'Shocked'

అప్పుడప్పుడు బాలీవుడ్ మీద కూడా పలు రకాల కామెంట్ చేస్తూ ఉంటుంది అందుకే ఈమెను ఫైర్ బ్రాండ్ అనే టాగును ఇవ్వడం జరిగింది. గతంలో టాలీవుడ్ లో కోలీవుడ్లో ఎన్నో సినిమాలలో నటించిన తాప్సి ఈ మధ్యకాలంలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సీ కాస్టింగ్ కౌచ్ పైన ప్రశ్న ఎదురవగా అందుకు స్పందించడం జరిగింది.. తాప్సీ స్పందిస్తూ.. సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉన్నది..

When will Taapsee Pannu get married? I'm not pregnant yet, so not soon; Actress  Taapsee Pannu talks about her wedding

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చాలామంది ఫోన్ చేసి అర్ధరాత్రి గెస్ట్ హౌస్ కి రమ్మనే వారని తను మాత్రం అలాంటి దాన్ని కాదని చెప్పిన వినేవారు కాదని అలా ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలని చాలా కాలం పాటు వేధించారట.. ఒకవేళ చేయకుంటే సినిమాలలో అవకాశాలు రాకుండా చూస్తామని బెదిరించారట. అలా డైరెక్టర్లు కూడా బెదిరించిన వాటన్నిటిని తాను సీరియస్గా తీసుకోలేదని కేవలం తన మీద నమ్మకం ఉంటే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇలా ఎదిగానని తెలిపింది తాప్సి.