Tag Archives: Heroes

ఈ యేడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ వీళ్ళే..!

ఈ ఏడాది ముగిసేందుకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నవి. అయితే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఉండే కొంత మందికి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన మరికొందరికి మాత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను పంచింది. అప్పటివరకు సోలోగా ఉన్న తమ జీవితంలోకి ఒక తోడు తెచ్చుకున్నారు కొందరు స్టార్స్. ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకుందాం. 1). సింగర్ సునీత: చిన్న వయసులోనే వివాహం చేసుకొని భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటున్న సునీత

Read more

తమ‌ పేరుతో సినిమా తీసి బొక్కబోర్లా ప‌డ్డ హీరోలు వీళ్లే..?!

ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే క‌థ‌, కథనంతో పాటు టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. అందుకే సినిమాకు టైటిల్ పెట్ట‌డం క‌త్తి మీద సాము మాదిరిగా ఉంటుంద‌ని అంటుంటారు. అయితే క‌థ డిమాండ్ చేసిందా..? లేక‌ కావాల‌నే చేశారో..? తెలియ‌దుగానీ..టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు త‌మ పేరుతోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డారు. మ‌రి లేటెందుకు ఈ హీరోలు ఎవ‌రో ఓ లుక్కేసేయండి. అఖిల్ అక్కినేని: ఈయ‌న త‌న తొలి చిత్రాన్ని త‌న పేరుతోనే తీశాడు.

Read more

మహేష్ – ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ నిజమేనా..?

ఓ స్టార్ హీరో మరొక స్టార్ హీరో సినిమాలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనే విషయం అభిమానులకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారో. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుడు. థమన్ ఒక క్రేజీ మల్టీస్టారర్ ని సెట్ చేయడం వైరల్ గా మారుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లతో లింక్ చేస్తూ థమన్ ఒక పోస్ట్

Read more

మన హీరోల భార్యల కంటే హీరోలు ఎంత ఏజ్ తక్కువో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వారిలో కొంత మంది మాత్రం తమ కంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వారిని వివాహం చేసుకున్నారు మన హీరోలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 1). మహేష్-నమ్రత: మహేష్ బాబు కంటే నమ్రత రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం తీసుకున్నారు. 2). ప్రియాంక చోప్రా: తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడైన నిక్

Read more

వామ్మో..`మ‌హా స‌ముద్రం`ను అంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా..?

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్ర‌మే `మ‌హా స‌ముద్రం`. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబర్ 14న విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తాప‌డింది. ఎంత మంది స్టార్లు ఉన్నప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ ఫ్లాప్

Read more

యాడ్స్ వల్ల అభిమానుల చేతిలో అవమానం పాలయిన స్టార్ హీరోలు..?

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు అలాగే హీరోయిన్లు కూడా సినిమాలలో బాగా పాపులారిటీని అందుకున్న తర్వాత పలు వాణిజ్య ప్రకటనలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ని మొదులుకొని.. నేటి తరం కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరూ వాణిజ్య ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వీరు చేసే ప్రకటనల వల్ల అభిమానుల చేతుల్లో ట్రోలింగ్ కూడా గురవుతున్నారు. అయితే యాడ్స్ ద్వారా అభిమానుల చేతిలో

Read more

స్టార్ హీరోలే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..?

ఈ మధ్య కాలంలో ఒక వేడుకలో అలనాటి హీరోయిన్ రవళి ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె ఎక్కువ బరువు పెరగడం చేత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హీరోయిన్. అప్పట్లో మెగాస్టార్, వెంకటేష్ వంటి వారితో జత కట్టిన ఈమెను ఈ హీరోలే గుర్తించలేకపోయారు. ఇక ఎంతలా గుర్తు పట్టలేకపోయారు అంటే.. తన పేరు రవళి అంటూ చిరంజీవి వెంకటేష్ లను తానే స్వయంగా పరిచయం చేసుకుని అంతగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ వేడుక ఏది

Read more

చిరంజీవి-ఫోన్ చేయడంతో ఆల్ ఈజ్ వెల్ అంటున్న మోహన్ బాబు..?

టాలీవుడ్ లో మా ఎన్నికలు జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో మోహన్ బాబు మెగా ఫ్యామిలీ ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకున్నారు. అయితే ఈ విషయంపై చిరంజీవి మోహన్ బాబు కు ఫోన్ చేసినారు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక చిరంజీవి మోహన్ బాబు కి ఫోన్ చేసి మా ఎలక్షన్లలో ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. కానీ ఆ కారణంగా తన పేరు బయటకు వచ్చిందని

Read more

మహేష్ బాబు కాదన్నాడు.. విజయ్ చేసి చూపిస్తాడా..?

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహర్షి..ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఎంతటి విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.. అంతేకాదు ఎన్నో సైమా , నంది అవార్డులతో పాటు ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రెండు సాక్షి అవార్డులు కూడా అందుకున్నారు మహేష్ బాబు. ఇకపోతే వంశీ పైడిపల్లి ఈ టీం తోనే మరో సినిమా చేయాలని అనుకున్నాడు.. ఈ నేపథ్యంలోనే తాను రాసుకున్న ఒక సూపర్

Read more