టాలీవుడ్ హీరోలపై సత్యదేవ్ ఏమన్నారంటే..?

ఈతరం యంగ్ హీరోలలో సత్యదేవ్ మంచి పాపులారిటీ సంపాదించారు. తమన్నా, సత్యదేవ్ కలసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా ఈ రోజున థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నేటిజన్లతో ట్విట్టర్ చాట్ చేసిన సత్య దేవ్. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు. సత్యదేవ్ ఈ విధంగా తెలియజేస్తూ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానులకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో అభిమానులను అలరించడానికి అబద్ధాలు కూడా చెబుతానని తెలియజేశారు.

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు..  మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో.. | Actor sathyadev again act with  megastar chiranjeevi ...

సత్యదేవ్ నటుడు కాకపోతే డైరెక్టర్ అయి ఉండేవాణ్ణి అని తెలియజేశారు. ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాలోనైనా నటించాలని కోరిక ఉందని తెలియజేశారు. ఈ సందర్భం కోసం నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని తెలియజేస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో రామ్ సేతు సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు సత్యదేవ్. రామ్ సేతు సినిమాలో అక్షయ్ కుమార్ కు నేను వీర అభిమానిని అయిపోయానని తెలియజేశారు. తను నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని కూడా ఓటీటి లో అడిగారని తెలియజేశారు సత్య దేవ్.

Actor Satyadev Received Best Actor Award By Allu Arjun | Aha 2.0 Grand  Event | TFPC - YouTubeకానీ తమ అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం థియేటర్లోని విడుదల చేయాలని తెలియజేశారట. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి అని తెలియజేశారు. ఇక స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ ప్రభాస్ మిస్టర్ ఫర్ఫెక్ట్, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని.. ఎన్టీఆర్ టార్చ్ బేరర్, చరణ్ మోస్ట్ లవబుల్ స్టార్ ఇన్ ఇండియా అని.. పవన్ కళ్యాణ్ ఫైర్ స్ట్రూమ్ అని సత్యదేవ్ తెలియజేశారు. ప్రస్తుతం సత్యదేవ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.