Tag Archives: SatyaDev

గాడ్సే టీజర్ టాక్ : ప్రభుత్వాల అవినీతిపై కడిగి పారేశాడు..!

ఒక సినిమా తో మరొక సినిమా సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నాడు సత్యదేవ్. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సత్యదేవ్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. హీరోగా మారిన తన పంథా మార్చుకోలేదు సత్య దేవ్. నచ్చితే వెబ్ సిరీస్ చేయడమే కాకుండా కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా చేస్తున్నాడు. ఇటీవలే స్కైలాబ్ అనే డిఫరెంట్ మూవీతో ముందుకొచ్చిన

Read more

గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!

మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read more

సత్యదేవ్-నిత్యామీనన్‌ల‌ `స్కైల్యాబ్‌` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, స‌హ‌జ న‌టి నిత్యామీనన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కైల్యాబ్‌`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యాన‌ర్ల‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామ‌కృష్ణ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం

Read more

సత్యదేవ్ నటన పై రానా ప్రశంసల వర్షం…ఎందుకంటే..?

టాలీవుడ్ లో సత్యదేవ్ హవా నడుస్తోంది. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సత్యదేవ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఆయన ఎంపిక చేసుకునే సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. మొదట్లో సైడ్ క్యారక్టర్స్ చేసుకుంటూ సాగిన ఆయన సినీ ప్రయాణం నేడు వైవిధ్యభరితమైన సినిమాలు చేసే హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా సత్యదేవ్ హబీబ్ అనే సాంగ్ ను చేశాడు. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్యదేవ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు.

Read more

థ్రిల్లింగ్‌గా `తిమ్మరుసు` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్ తాజా చిత్రం `తిమ్మ‌రుసు`. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్ బ్యాన‌ర్ల‌పై మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. `డిఫెన్స్ లాయర్

Read more

ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న స‌త్య‌దేవ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌త్య‌దేవ‌.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాల‌తో స‌త్య‌దేవ్ స‌త్తా ఏంటో అంద‌రికీ తెలిసింది. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టించే వారిలో ఈయ‌నా ఒక‌రు. ఇక ప్ర‌స్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న స‌త్య‌దేవ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

Read more

సత్యదేవ్ మూవీకి ప్రెజెంటర్ గా మారిన కొరటాల శివ..?

కథ, సంభాషణల రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొరటాల శివ నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. యంగ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి సమర్పకుడిగా కొరటాల శివ వ్యవహరిస్తున్నారు. ఐతే ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేయగా.. ఈ పోస్టర్ లో కొరటాల శివ ప్రజెంట్స్ అని రాసి ఉండడం చూడొచ్చు. ఈ బర్త్ డే పోస్టర్ లో సత్యదేవ్ అర్జున్ రెడ్డి మాదిరి గుబురు గడ్డం, లాంగ్ హెయిర్

Read more

మే 21న సత్యదేవ్ తిమ్మరుసు..!

టాలీవుడ్ లో బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య వంటి విల‌క్ష‌ణ చిత్రాల్లో హీరోగా మెప్పించిన‌ సత్యదేవ్‌ తాజాగా తాను హీరోగా నటిస్తోన్న సినిమా తిమ్మరుసు. ఈ చిత్రానికి అసైన్‌మెంట్‌ వాలి అనేది ట్యాగ్‌లైన్. టాక్సీవాలా మూవీ ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ దీనిలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మే 21న రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ పై సృజన్‌ ఎరబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ

Read more