ఇండియాలో ఉన్న టాప్-10 రిచెస్ట్ హీరోస్..!!

ఇండియాలో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కు ఎలాంటి కొదవ ఉండదు.. తెలుగు తమిళ్ కన్నడ హిందీ మలయాళం ఇలా ఎన్నో ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే ఇక్కడ హీరోలు కూడా భారీగానే రేమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కో సినిమాకి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొని స్టార్ హీరోలు కూడా మన ఇండియాలో ఉన్నారు. ఇప్పటివరకు ఇండియాలో టాప్ టెన్ సంపన్నుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో ఏ ఏ హీరోలు ఉన్నారో ఇప్పుడు ఒకసారి మాకు తెలుసుకుందాం.

When Shah Rukh Khan revealed something he has that Amitabh Bachchan  doesn't: 'A taller wife' | Bollywood - Hindustan Times

1). షారుక్ ఖాన్:
షారుక్ ఖాన్ ఒకో సినిమాకి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు స్టార్ హీరోగా ఉండడమే కాకుండా ఐపిఎల్ లో సొంత జట్టు కూడా కలిగి ఉంది.. పలు రకాల బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ రూ.6300 కోట్ల రూపాయలు.

2). హృతిక్ రోషన్:
బాలీవుడ్ లో మరొక ప్రతిభావంతువైన హీరోలలో హృతిక్ రోషన్ కూడా ఒకరు.. ఈ హీరో కూడా ఒక్కో చిత్రానికి రూ.70 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటారు.. అలాగే పలు రకాల యార్లకు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఆస్తి విలువ రూ.3100 కోట్ల రూపాయలు.

3). అమితాబచ్చన్:
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నారు ఈయన ఆస్తి విలువ రూ.3 వేల కోట్ల రూపాయలు.

4). సల్మాన్ ఖాన్:
57 ఏళ్లు వయసు దాటినప్పటికీ వివాహం చేసుకోకుండా సల్మాన్ ఖాన్ పలు రకాల సినిమాలలో నటిస్తూ పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఆస్తి రూ.2870 కోట్ల రూపాయలు.

5). అక్షయ్ కుమార్:
బాలీవుడ్లో అత్యంత వేగంగా సినిమాల చేసే హీరోలలో ముందు వరుసలో ఉంటారు ఈయన ఆస్తి విలువ రూ.2660 కోట్ల రూపాయలు.

6). అమీర్ ఖాన్:
ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటారు ఈయన ఆస్తి రూ.1862 కోట్ల రూపాయలు

7). రామ్ చరణ్:
గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ ఆస్తి విలువ రూ.1370 కోట్ల రూపాయలు

8). నాగార్జున:
అగ్ర హీరోగా పేరుపొందిన నాగార్జున మొత్తం ఆస్తి విలువ రూ.960 కోట్లు.

9). మహేష్ బాబు:
సూపర్ స్టార్ గా పేరుపొందిన మహేష్ బాబు ప్రస్తుతం ఆస్తి విలువ రూ.4000 కోట్ల రూపాయలు.

ఇక వీరితో పాటు రజనీకాంత్ ఆస్తి రూ.450 కోట్లు అల్లు అర్జున్ ఆస్తి 400 కోట్లు ఉన్నట్లు సమాచారం.