అందాలతో నిషా ఎక్కిస్తోన్న.. చైతు హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదటి సినిమా హుషారు తో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దాక్ష నగార్కర్. ఈ చిత్రంలో తన నటనతో మంచి పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. దాక్ష నగార్కర్ జాంబిరెడ్డి సినిమాలో కూడా నటించి తన నటనతో అదరగొట్టేసి అందరి దృష్టిలో పడింది. తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ముఖ్యంగా గ్లామర్ ఫోటోలతో టూ హాట్ గా కనిపిస్తూ అదరగొట్టేస్తూ ఉంటుంది.

నాగచైతన్య నటించిన బంగార్రాజు చిత్రంలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నాగచైతన్యకు కన్నుకొట్టి మరింత పాపులారిటీ సంపాదించింది.. దీంతో నాగచైతన్యతో కూడా దాక్ష నగార్కర్ ప్రేమలో పడిందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు అందాల ఆరబోత నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. తాజాగా ఫ్రెంట్ బ్యాక్ అందాలతో వైట్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు హీట్ పెంచేస్తోంది దాక్ష నగార్కర్..

బంగార్రాజు సినిమా ద్వారా పాపులారిటీ మరింత పెరిగిపోయిన ఈ ముద్దుగుమ్మ అందానికి సైతం పలువురు నెటిజెన్లు సైతం ఫిదా అవుతున్నారు. అందానికి అందం అదిరిపోయే టాలెంట్ ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈమె కెరియర్ మలుపు తిప్పే సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దాక్ష నగార్కర్ హాట్ ఫోటోలు వీడియోలు సైతం కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. మరి ఈమె అందాల ఆరబోతతో అయినా సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)